కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Allari Naresh's Latest Movie

ట్యాగ్ · 3 కథనాలు

Naga Chaitanya About Allari Nareshs Ugram Movie,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Ugram Upcoming Movie,Ugram Latest Movie,Ugram Updates,Ugram Latest Movie News,Naga Chaitanya,Naga C
సినిమా వార్తలు

ఉగ్రం సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి

అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. సమ్మర్‌లో సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్న మేకర్స్. ఇక ఈసినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో నాగ చైతన్య టీజర్ ని లాంచ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Itlu Maredumilli Prajaneekam Movie Release Date Announced Officially, Itlu Maredumilli Prajaneekam Movie Release Date Fixed, Allari Naresh Itlu Maredumilli Prajaneekam Telugu Movie, Allari Naresh’s Itlu Maredumilli Prajaneekam, Itlu Maredumilli Praja
రిలీజ్ అప్‌డేట్

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రస్తుతం అల్లరి నరేష్ కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రేక్షకుల ఆలోచన తీరుకు తగ్గట్టుగా విభిన్నమైన సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నాడు. అలా నాంది సినిమా చేసే మంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఇట్లు మారేడుమిల్లి సినిమా ఒకటి.. ఇంకా నాంది డైరెక్టర్ తోనే ఉగ్రం అనే మరో సినిమా. వీటిలో ఇట్లు మారేడుమిల్లి సినిమానే రిలీజ్ కు సిద్దమవుతుంది. రాజ్‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.

TFN Adminవాట్సాప్
Vennela Kishore role from Itlu Maredumalli Prajanikam Revealed, Vennela Kishore First Look from Itlu Maredumalli Prajanikam Revealed, Itlu Maredumalli Prajanikam, Itlu Maredumalli Prajanikam Latest Movie, Vennela Kishore First Look, Vennela Kishore r
సినిమా వార్తలు

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం-బొక్కా రమేష్ గా వెన్నెల కిషోర్

ఒకప్పుడు కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చి విభిన్నమైన సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే రాజ్‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు ఈసినిమా నుండి పలు అప్ డేట్లు ఇస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలానే రెండు ప్రీ టీజర్ అలానే టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈసినిమాలో వెన్నెల కిషోర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. అయితే వెన్నెల కిషోర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుండి…

TFN Adminవాట్సాప్

షేర్