రానా-వెంకీ వెబ్ సిరీస్ రానా నాయుడు టీజర్ రిలీజ్

Rana Naidu Teaser Out Now,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Rana Naidu,Rana Naidu Movie,Rana Naidu Telugu Web Series,Rana Naidu Movie Teaser,Rana Naidu Telugu Web Series Teaser,Rana Naidu Telugu Web Series Teaser Released,Rana Naidu Telugu Web Series Teaser Out Now,Rana Daggubati Upcoming Web Series Rana Naidu Web Series Teaser Released out Now,Rana,Hero Rana,Rana Latest Movie Updates,Rana Upcoming Movies,Rana New Movie Updates,Rana Daggubati new Web Series Rana Nadiu Teaser Released,Watch Rana Naidu Movie Teaser,Watch Online Rana Naidu Web Series Teaser Released,Venkatesh and Rana Daggubati in Netflix web series Rana

ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తుంది. ఒకప్పటిలా కాకుండా స్టార్ హీరోలు సైతం ఇతర స్టార్ హీరోలతో కలిసి నటించడానికి ఏమాత్రం సందేహించడం లేదు. ఇక ఇప్పటికే పలు సినిమాలు సందడి చేసేశాయి. ఇప్పుడు ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తున్నారు. వారు ఎవరో కాదు దగ్గుబాటి ఫ్యామిలీ నుండి విక్టరీ వెంకటేష్ ఇంకా రానా. వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టాలీవుడ్ అగ్రహీరో గా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు రానా.. టాలెంటెడ్ హీరో. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ పై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరణ్ అంశుమాన్ మరియు సుపర్ణ్ వర్మ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు ఈసిరీస్ కు. అయితే తాజాగా ఈ సిరీస్ టీజర్ ని విడుదల చేశారు. అయితే ప్రస్తుతం హిందీలోనే ఈ టీజర్ రిలీజ్ చేసింది. త్వరలో సౌత్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే ఇందులో రానా-వెంకీ పోటాపోటీగా నటించినట్టు తెలుస్తుంది. సెలబ్రిటీలకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేసే ఓ పర్సన్ గా ఓ నెగిటివ్ రోల్ లో రానా ఇందులో కనిపించబోతున్నాడు. ఇక వెంకీ లుక్ అయితే షాకింగ్ అని చెప్పొచ్చు. వయసు పైబడిన పాత్రలో వెంకీ నటిస్తున్నాడు. టీజర్ లాస్ట్ లో రానా వెంకటేష్ మీదకి తుపాకీ పట్టుకొని వచ్చిన సీన్ అయితే టీజర్ కి హైలెట్ గా నిలిచింది. మొత్తానికి టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అన్ని ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి.

కాగా లోకోమోటివ్ గ్లోబల్ మీడియా మరియు LLPకి చెందిన సుందర్ ఆరోన్ లు ఈ వెబ్ సిరీస్ కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక పాన్ ఇండియా సిరీస్ గా తెరకెక్కించడంతో చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ సిరీస్ లో నటించారు. వెంకీ, రానాతో పాటు సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై, రాజేష్ జైస్, మరియు ప్రియా బెనర్జీ కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో కూడా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 12 =