
ట్యాగ్ · 3 కథనాలు


రానా-వెంకీ వెబ్ సిరీస్ రానా నాయుడు టీజర్ రిలీజ్

రానా నాయుడు- నెట్ ఫ్లిక్స్ కు వెంకీ ఫన్నీ వార్నింగ్
ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా ఎంత నడుస్తుందో చూస్తున్నాం. అందుకే స్టార్ సెలబ్రిటీలు సైతం వెబ్ సిరీస్ లు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తున్నారు. వారు ఎవరో కాదు దగ్గుబాటి ఫ్యామిలీ నుండి విక్టరీ వెంకటేష్ ఇంకా రానా. వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టాలీవుడ్ అగ్రహీరో గా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు రానా.. టాలెంటెడ్ హీరో. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. చిత్రీకరణ కూడా పూర్తిచేసుకుంది. ఇప్పటికే ఈసిరీస్ టీజర్ కూడా రిలీజ్ చేశారు.

రానా-వెంకీ వెబ్ సిరీస్ రానా నాయుడు టీజర్ రిలీజ్
ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తుంది. ఒకప్పటిలా కాకుండా స్టార్ హీరోలు సైతం ఇతర స్టార్ హీరోలతో కలిసి నటించడానికి ఏమాత్రం సందేహించడం లేదు. ఇక ఇప్పటికే పలు సినిమాలు సందడి చేసేశాయి. ఇప్పుడు ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తున్నారు. వారు ఎవరో కాదు దగ్గుబాటి ఫ్యామిలీ నుండి విక్టరీ వెంకటేష్ ఇంకా రానా. వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టాలీవుడ్ అగ్రహీరో గా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు రానా.. టాలెంటెడ్ హీరో. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ పై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వెంకటేష్, రానా ల “రానా నాయుడు” వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ , మేనరిజం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న విక్టరీ వెంకటేష్ "రానా నాయుడు " వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. "నారప్ప", "దృశ్యం 2 " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ఓటీటీ ప్రేక్షకులను అలరించిన వెంకటేష్ తాజాగా “రానా నాయుడు” వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.