RC15 మూవీ అప్ డేట్

RC15 Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,RC15,RC15 Movie,RC15 Telugu Movie,RC15 Pan India Movie,RC15 Movie latest Updates,RC15 Upcoming Movie,Mega Power Star Ram Charan,RamCharan Upcoming Movie RC15,Kiara Advani,Actress Kiara Advani,Ram Charan and Kiara Advani in RC15 Movie,S. Shankar,Director S. Shankar,S. Shankar Upcoming Movie RC15,S. Shankar Upcoming Movies RC15 and Indian 2,RC15 and Indian 2 Movie Shooting Updates

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .#RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 మూవీ హైదరాబాద్‌, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.#RC15 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ ని దర్శకుడు శంకర్ గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా ఇండియన్ 2 మూవీ షూటింగ్ 2019 జనవరి లో ప్రారంభం అయ్యింది. కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ , ప్రియా భవానీ శంకర్ కథానాయికలు. సిద్ధార్ధ్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనేక కారణాలతో నిలిచిపోయిన ఇండియన్ 2 మూవీ షూటింగ్ చెన్నై లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.#RC15 మూవీ షూటింగ్ పై అభిమానులు ఆందోళన చెందటంతో ఇండియన్ 2 మరియు RC15 సినిమాలను ఒకేసారి సమాంతరంగా చిత్రీకరించబోతున్నట్లు , చరణ్ మూవీ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ చేస్తామని.. హైదరాబాద్ – వైజాగ్ లలో షూటింగ్ జరుగుతుందని దర్శకుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇండియన్ 2 మరియు RC15’సినిమాలను పక్కా ప్లానింగ్ తో పూర్తి చేయాలని ఫుల్ క్లారిటీతోనే దర్శకుడు శంకర్ ఉన్నట్టు సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − three =