జైలర్ కాస్టింగ్ వివరాలు

Jailer Movie Casting Details,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Jailer,Jailer Movie,Jailer Telugu Movie,Jailer Pan India Movie,Jailer Movie Updates,Jailer Movie Shoot Updates,Jailer Movie Cast and Crew,Super Star Rajinikanth,Rajinikanth,Rajinikanth Jailer Movie Updates,Ramya Krishnan,Vasanth Ravi,Vinayakan,Yogi Babu,Aishwarya Rai Bachchan,Director Nelson Dilipkumar,Nelson Dilipkumar Upcoming Movie jailer,Nelson Dilipkumar Movie Jailer,Nelson Dilipkumar with Rajinikanth Upcoming Movie Jailer,Nelson Dilipkumar Jailer Movie caste Details,Rajinikanth

గత ఏడాది అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రజనీకాంత్. ఈసినిమాను పెద్దన్న టైటిల్ తెలుగులో రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇంది. ఇక ఈసినిమా షూటింగ్ ను నిన్ననే ప్రారంభించారు. ఈవిషయాన్ని అధికారికంగా తెలియచేసింది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు ఈసినిమాలో కీలక పాత్రల్లో నటించే నటీనటులను అధికారికంగా ప్రకటించారు. ముందునుండీ అనుకుంటున్నట్టు రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కూడా ఈసినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా తెలియచేశారు. మరి ఈసినిమాలో ఐశ్వర్యరాయ్ హీరోయన్ గా నటిస్తుందన్న వార్తలు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. మరి అందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారికంగా ప్రకటించేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.