మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన “మేజర్ “

Major Movie Collections Latest Report,Major Movie Collections For 3 Days,Adivi Sesh Announces It In A Unique Way,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major Movie,Major Movie Telugu Movie,Major Movie Collections,Major Movie Latest Collections Updates,Major Movie Collections in 3 Days,Major Movie 3 Days collections Updates, Major Movie Latest Collections Updates,Adivi Sesh Major Movie Collections Updates, Adivi Shesh Movie,Adivi Sesh Major Movie Latest Collection Updates,Adivi Sesh Blockbuster Movie Major Latest Collections, Major Overseas Collections,Major USA Collections

సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివిశేష్‌ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మేజర్ ” మూవీ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసి భారీ కలెక్షన్స్ తో , విశేష ప్రేక్షకాదరణ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో కలిపి ఈ సినిమా మూడు రోజులకు గాను రూ.19.35 కోట్లు వాసులు చేసి , మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − two =