
ట్యాగ్ · 2 కథనాలు


'మేజర్' 3డేస్ 2మిలియన్ టికెట్స్..!

మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన "మేజర్ "
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

'మేజర్' 3డేస్ 2మిలియన్ టికెట్స్..!
ప్రతి శుక్రవారం ఎన్నో సినిమాలు రిలీజ్ అయి థియేటర్ల వద్ద సందడి చేస్తుంటాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు హిట్ అయితే కొన్ని సినిమాలు బోల్తా కొడుతుంటాయి. కానీ సినిమా హిట్, ఫ్లాప్ తో పనిలేకుండా కొన్ని సినిమాలు మాత్రం గుర్తుండిపోతాయి. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో మేజర్ అలాంటిదే. ఇలాంటి సినిమాలకు రివ్యూలు ఇవ్వాలన్నా రివ్యూవర్లకు కష్టమే. ఈసినిమా ఉగ్ర దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా బజ్ ఏర్పడింది. రిలీజ్ కు ముందే పలు నగరాల్లో ప్రివ్యూ లు నిర్వహించగా అప్పుడే ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక రిలీజ్ తరువాత కూడా ఈసినిమాకు మంచి…