కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Karthikeya 2 Movie Poster

ట్యాగ్ · 2 కథనాలు

Karthikeya 2 Movie First Look Out Now,Nikhil Siddhartha’s Karthikeya 2 First Look And Motion Poster Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Karthikeya 2,Karthikeya 2 Movi
ఫస్ట్ లుక్

"కార్తికేయ 2 "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ జూలై 22 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Kartikeya 2 Movie Team Releases A Special Poster Of Nikhil On His Birthday,Telugu Filmnagar,Tollywood Movie Updates,Latest Tollywood News,Nikhil Siddharth,Actor Nikhil,Hero Nikhil,Nikhil Siddharth New Movie,Nikhil Siddharth Movies,On Nikhil Siddharth
ఫస్ట్ లుక్

నిఖిల్ 'కార్తికేయ 2' స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ హీరో నిఖిల్ కూడా ఇప్పుడు వరుస ప్రాజెక్స్ట్ తో బిజీగా ఉన్నాడు. అందులో కార్తికేయ2 సినిమా కూడా ఒకటి. నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా అప్పట్లో సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు కార్తికేయ 2ను తెరపైకి తెచ్చారు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వాలి.. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సిన పని కానీ.. కరోనా వల్ల ఏదీ అవ్వలేదు. ప్రస్తుతం అయితే షూటింగ్ దశలోనే ఉంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కొంత వరకూ షూటింగ్ జరుపుకుంది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్

షేర్