
ట్యాగ్ · 1 కథనాలు


సాంగ్
మరో స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే ?
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.సూపర్ హిట్ "రంగస్థలం", “F 3” మూవీ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి ప్రేక్షకులను అలరించిన పూజా హెగ్డే మరో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.