
ట్యాగ్ · 2 కథనాలు


దర్శకుడు అనిల్ రావిపూడి డ్రీమ్ ప్రాజెక్ట్స్

ఇంకా ఆ ఇద్దరు హీరోలు మిగిలారు..!
ఏ డైరెక్టర్ కి అయినా పెద్ద పెద్ద హీరోలతో చేయాలన్న కల ఉంటుంది. ముఖ్యంగా అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో సినిమా చేయడం అంటే ఒక డ్రీమ్ లాగ ఫీలవుతారు. అయితే ఒకప్పుడు ఇది కొంచం కష్టమయ్యేదేమో కానీ ఇప్పుడు యంగ్ డైరెక్టర్ లు సైతం ఒకటి రెండు సినిమాలకే స్టార్ హీరోలతో చేసే అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక అనిల్ రావిపూడి కూడా అగ్రహీరోలందరితో చేయడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. వారిలో ఇప్పటికే వెంకటేష్ తో చేసేశాడు, అలానే బాలకృష్ణతో చేయబోతున్నాడు.

దర్శకుడు అనిల్ రావిపూడి డ్రీమ్ ప్రాజెక్ట్స్
టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ కు రైటర్ గా పనిచేసిన అనిల్ రావిపూడి సూపర్ హిట్ "పటాస్" మూవీ తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ కు స్పెషలిస్ట్ అయిన అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన "సుప్రీమ్ ", "రాజా ది గ్రేట్ ", "F 2 ", "సరిలేరు నీకెవ్వరు"మూవీస్ ఘనవిజయం సాధించి ప్రేక్షకులను అలరించాయి. తాజాగా రిలీజ్ అయిన "F2 "సీక్వెల్ "F3" మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.