
ట్యాగ్ · 2 కథనాలు


ఎన్టీఆర్ బర్త్ డే సీడీపీ రిలీజ్

'ఎన్టీఆర్ 30' క్రేజీ అప్ డేట్..!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న అప్ డేట్ వచ్చింది. దాదాపు నాలుగేళ్లు ఆర్ఆర్ఆర్ సినిమాకే టైమిచ్చాడు ఎన్టీఆర్. ఈసినిమా మొదలైనప్పుడు తొందరగానే పూర్తిచేద్దామనుకున్నా మధ్యలో కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ అయ్యే సరికి నాలుగేళ్లు అయిపోయింది. ఇక రాజమౌళితో సినిమా అంటే మధ్యలో వేరే సినిమాలు కూడా కమిట్ అవ్వలేరన్న సంగతి తెలిసిందే కదా. అందుకే తన 30వ సినిమా స్టార్ట్ అవ్వడానికి కూడా లేట్ అయిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయినా కూడా ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు అలానే ఈసినిమా గురించి ఎలాంటి అప్ డేట్ కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఈసినిమాకు…

ఎన్టీఆర్ బర్త్ డే సీడీపీ రిలీజ్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ "ఆర్ ఆర్ ఆర్ "మూవీ లో కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న “#NTR30” మూవీకై ఎన్టీఆర్ ప్రిపేర్…