“ది ఘోస్ట్ ” మూవీ సోనాల్ చౌహాన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

Team The Ghost Wishes Sonal Chauhan on her birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sonal Chauhan,Sonal Chauhan Movies,Sonal Chauhan New Movie,Sonal Chauhan Latest Movie,Sonal Chauhan New Movie Update,Sonal Chauhan Latest Movie Update,Sonal Chauhan Upcoming Movies,Sonal Chauhan Birthday,Happy Birthday Sonal Chauhan,HBD Sonal Chauhan,Ghost Team Wishes Sonal Chauhan On Her Birthday,Akkineni Nagarjuna's The Ghost,The GHOST,The GHOST Movie,The GHOST Telugu Movie,The GHOST Movie Updates,The GHOST Movie First Look,The GHOST Sonal Chauhan,Sonal Chauhan The GHOST Movie Look,Sonal Chauhan The GHOST Movie First Look,The GHOST Movie Sonal Chauhan First Look,The GHOST Sonal Chauhan First Look,Sonal Chauhan First Look,Sonal Chauhan The GHOST Movie Birthday Poster,The GHOST Movie Sonal Chauhan Birthday Poster,Nagarjuna Akkineni,Akkineni Nagarjuna,Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna The GHOST,Nagarjuna The GHOST Movie,Praveen Sattaru,Praveen Sattaru Movies,Narayan Das Narang,The Ghost Telugu Movie Latest News,#SonalChauhan,#TheGHOST

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి , నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహాన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భరత్ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటిస్తున్న “ది ఘోస్ట్ మూవీ దుబాయ్ లో భారీ షెడ్యూల్ జరుపుకున్న విషయం తెలిసిందే. దుబాయ్ లో జరిగిన షెడ్యూల్ లో హీరో నాగార్జున, హీరోయిన్ సొనాల్ చౌహాన్ లు పాల్గొన్న కొన్ని కీలక సన్నివేశాలు , ఒక సాంగ్ , కొన్ని యాక్షన్ సీన్స్ ను దర్శకుడు ప్రవీణ్ తెరకెక్కించారు. గోవా , ఊటీ , దుబాయ్ లలో షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకున్న “ది ఘోస్ట్ “మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. సోనాల్ చౌహాన్ బర్త్ డే సందర్భంగా “ది ఘోస్ట్ ” మూవీ యూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. సోనాల్ బర్త్ డే పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =