“హిడింబ” మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

Hidimba movie first glimpse out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Hidimba,Hidimba Movie,Hidimba Movie Updates,Hidimba Glimpse,Hidimba First Glimpse Out Now,Hidimba Movie Latest Updates,Hidimba Latest Movie Glimpse Out Now, Anasuya Bharadwaj in Hidimba Movie,Anasuya Hidimba Movie Latest Updates,Anasuya Upcoming Movie Hidimba First Glimpse Out Now,Anasuya Movie Updates,Anchor Anasuya Upcominig Movies

సక్సెస్ ఫుల్ “రాజు గారి గది 3 ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన అశ్విన్ బాబు మరొక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఎస్ వి కె సినిమాస్ బ్యానర్ పై అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “హిడింబ ” మూవీ తెరకెక్కుతుంది. నందిత శ్వేతా కథానాయిక కాగా రాజీవ్ కనకాల , రఘు కుంచె , శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వికాస్ బడిస సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా చిత్ర యూనిట్ ది పవర్ ఆఫ్ హిడింబ పేరుతో “హిడింబ “మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది. అశ్విన్ బాబు గత సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో ఫిజిక్ పరంగా చాలా మార్పు కనిపిస్తుంది. ఆయన ఈ సినిమా లో యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోగా అశ్విన్ బాబుకు ఈ సినిమా ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అయ్యేలా తెరకెక్కుతోందని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.