కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hidimba Movie Latest Updates

ట్యాగ్ · 2 కథనాలు

Hidimba movie first glimpse out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Hidimba,Hidimba Movie,Hidimba Movie Updates,Hidimba Glimpse,Hidimba First Glimpse Out Now,Hidimba Movie La
ట్రైలర్ & టీజర్

"హిడింబ" మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

సక్సెస్ ఫుల్ "రాజు గారి గది 3 " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన అశ్విన్ బాబు మరొక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఎస్ వి కె సినిమాస్ బ్యానర్ పై అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "హిడింబ " మూవీ తెరకెక్కుతుంది. నందిత శ్వేతా కథానాయిక కాగా రాజీవ్ కనకాల , రఘు కుంచె , శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వికాస్ బడిస సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Ashwin Babu Starrer Hidimba Movie First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ashwin Babu,Actor Ashwin Babu,Hero Ashwin Babu,Ashwin Babu Movies,Ashwin Babu New Movie,Ashwin Babu Latest Mo
ఫస్ట్ లుక్

"హిడింబ"ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ప్రముఖ యాంకర్ , డైరెక్టర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు సూపర్ హిట్ హారర్ కామెడీ "రాజు గారి గది " మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ ", "రాజు గారి గది 2", "రాజు గారి గది 3" మూవీస్ తో అశ్విన్ బాబు ప్రేక్షకులను అలరించారు. ఒక హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ కి అశ్విన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్