
ట్యాగ్ · 5 కథనాలు


పెద్ద బ్యానర్ సమర్పణలో హిడింబ- త్వరలో ట్రైలర్

హిడింబ మూవీ షూటింగ్ పూర్తి

"హిడింబ" మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

హిడింబ ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. అయితే పలు సినిమాలు తీసినా కూాడా కొంతకాలంగా సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు అశ్విన్. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో కొత్త కథతో వస్తున్నాడు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ హిడింబ. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దీంతో ఈ సినిమాతో అశ్విన్ హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. అంతేకాదు ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్…

పెద్ద బ్యానర్ సమర్పణలో హిడింబ- త్వరలో ట్రైలర్
ప్రముఖ యాంకర్, ఫిల్మ్ మేకర్ ఓంకార్ గా తమ్మడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో అశ్విన్ బాబు. రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. అయితే కొంతకాలంగా సరైన సక్సెస్ అందుకోలపోయాడు అశ్విన్. ప్రస్తుతం మరో కొత్త కథతో వస్తున్నాడు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ హిడింబ. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దీంతో ఈ సినిమాతో అశ్విన్ హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు…

హిడింబ మూవీ షూటింగ్ పూర్తి
సక్సెస్ ఫుల్ రాజు గారి గది 3 మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన అశ్విన్ బాబు మరొక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఎస్ వి కె సినిమాస్ బ్యానర్ పై అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా యాక్షన్ థ్రిల్లర్ హిడింబ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నందిత శ్వేత కథానాయిక కాగా రాజీవ్ కనకాల , రఘు కుంచె , శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వికాస్ బడిసా సంగీతం అందిస్తున్నారు.

"హిడింబ" మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
సక్సెస్ ఫుల్ "రాజు గారి గది 3 " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన అశ్విన్ బాబు మరొక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఎస్ వి కె సినిమాస్ బ్యానర్ పై అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "హిడింబ " మూవీ తెరకెక్కుతుంది. నందిత శ్వేతా కథానాయిక కాగా రాజీవ్ కనకాల , రఘు కుంచె , శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వికాస్ బడిస సంగీతం అందిస్తున్నారు.

"హిడింబ"ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
ప్రముఖ యాంకర్ , డైరెక్టర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు సూపర్ హిట్ హారర్ కామెడీ "రాజు గారి గది " మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ ", "రాజు గారి గది 2", "రాజు గారి గది 3" మూవీస్ తో అశ్విన్ బాబు ప్రేక్షకులను అలరించారు. ఒక హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కి అశ్విన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.