“ది వారియర్ “మూవీ టీజర్ రిలీజ్ డేట్

The Warrior Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, The Warrior Teaser Release,Hero Ram The Warrior Movie Teaser,The Warrior Movie Teaser,The Warrior Telugu Movie Teaser,The Warrior Movie Updates,The Warrior latest News, The Warrior New Movie Updates The Warrior Upcoming Movie Teaser out Now,Hero Ram The Warrior Teaser Out Now

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జులై 14 వ తేదీ రిలీజ్ కానుంది.హీరో రామ్ ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్, నదియా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాప్ టెక్నీషియన్లు, భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న “ది వారియర్ ” మూవీ కై ఫైట్ మాస్టర్ అన్బు- అరివు పర్యవేక్షణలో హీరో రామ్ , ఆది పినిశెట్టి లపై దర్శకుడు తెరకెక్కించిన భారీ యాక్షన్ సీన్స్ ఈ మూవీ కి ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.తాజాగా చిత్ర యూనిట్ “ది వారియర్ “మూవీ టీజర్ ను ఈనెల 14న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. పోస్టర్ లో రామ్ యాక్షన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =