కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

The Warrior Movie Updates

ట్యాగ్ · 5 కథనాలు

The Warrior Movie Trailer Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, The Warrior,The Warrior Movie,The Warrior Telugu Movie,The Warrior Latest Upates,The Warrior
ట్రైలర్ & టీజర్

'ది వారియర్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ఇప్పుడు అదే జోష్ తో ది వారియర్ అంటూ వస్తున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ రెండు భాషల్లో కూడా ఈసినిమా తెరకెక్కుతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన రెండు పాటలు మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. మొదటి పాటగా రిలీజ్ చేసిన 'బుల్లెట్' సాంగ్ కి రికార్డు స్థాయి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత రిలీజ్ చేసిన 'విజిల్' సాంగ్ కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ భాషల్లో…

TFN Adminవాట్సాప్
The Warrior Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, The Warrior Teaser Release,Hero Ram The Warrior Movie Teaser,The Warrior Movie Teaser,The Warrior Telugu
ట్రైలర్ & టీజర్

"ది వారియర్ "మూవీ టీజర్ రిలీజ్ డేట్

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జులై 14 వ తేదీ రిలీజ్ కానుంది.హీరో రామ్ ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్, నదియా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Ram Pothineni Warrior Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, The Warrior,The Warrior Movie, Warrior Telugu Mo
సినిమా వార్తలు

రామ్ 'ది వారియర్' నుండి రానున్న క్రేజీ అప్ డేట్..!

ఇస్మార్ట్ శంక‌ర్, రెడ్ వంటి వ‌రుస హిట్ల‌తో మంచి ఫామ్ లోకి వచ్చిన రామ్ ఇప్పుడు మరో పవర్ ఫుల్ కథతో రాబోతున్నాడు. కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామితో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ది వారియర్. ఈ చిత్రంలో రామ్ పోలీస్ ఆఫిస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక షూటింగ్ ను జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈసినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్న నటీనటుల పోస్టర్లను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి రేపు ఉదయం 9గంటల 46 నిమిషాలకు…

TFN Adminవాట్సాప్
Krithi Shetty First Look Poster Release From The Warrior Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Krithi Shetty,Krithi Shetty First Look From Movie released
ఫస్ట్ లుక్

'ది వారియర్'.. విజిల్ మహాలక్ష్మి గా కృతి శెట్టి

ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా పలు సినిమాల నుండి పలు అప్ డేట్లు వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది పోస్టర్లు రిలీజ్ చేస్తే కొంతమంది పాటలు రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు రామ్ కొత్త సినిమా ది వారియర్ నుండి కూడా అప్ డేట్ వచ్చింది. కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామితో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఈ సినిమా షూటింగ్ కు కూడా పలుమార్లు బ్రేక్ పడగా ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి కృతి శెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు…

TFN Adminవాట్సాప్
Huge Sets for Ram Pothineni’s The Warrior Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ram Pothineni,Ram Pothineni Movie,Ram Pothineni Telugu Movie,Ram Pothinen
సినిమా వార్తలు

భారీ సెట్స్ లో "ది వారియర్ "యాక్షన్ సీన్స్

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతిశెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “#RAPO19” మూవీ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.

Team TFNవాట్సాప్

షేర్