7 రోజులలో 700 కోట్లతో “కె జి ఎఫ్ చాప్టర్ 2″రికార్డ్

KGF Chapter 2 Seven Days Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF Chapter 2,KGF Chapter 2 movie,KGF Chapter 2 Movie Updats,KGF Chapter 2 Latest Movie Updates,KGF Chapter 2 Movie Collections,KGF Chapter 2 Overseas Collections, KGF Chapter 2 Record Collections,KGF Chapter 2 7Days Collections,KGF Chapter 2 Collection Records,KGF Chapter 2 Box Office Collections,KGF Chapter 2 7 days Box Office Collections, Yash KGF Chapter 2 Movie Collections,KGF Chapter 2 Box Office Collections Records,KGF Chapter 2 7 Days 700 Crores Collections,KGF Chapter 2 Creates Records in Collecting 700 Crores in 7 Days

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించిన “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.ప్రపంచవ్యాప్తంగా 7 రోజులకు 700 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ కర్ణాటక లో 100 కోట్ల క్లబ్ లో చేరింది. తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల క్లబ్ కు సమీపంలో ఉంది. ఇక బాలీవుడ్ లో 250 కోట్లకు పైగా , ఓవర్సీస్ లో 3 మిలియన్ డాలర్స్ కు పైగా వసూళ్ళతో దూసుకుపోతోంది. అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కిన “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =