మూడు భాషలలో కేక పుట్టిస్తున్న “భీమ్లా నాయక్ “, “వాలిమై”, “గంగూ భాయ్ కతియావాడి”

3 Big Films Rocking At Box Office In Their Respective Languages,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Pawan Kalyan,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Movies,Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak Movie, Bheemla Nayak Songs,Bheemla Nayak Super Hit Movie,Bheemla Nayak Blockbuster Movie,Bheemla Nayak Latest Blockbuster movie, Bheemla Nayak Box Office Collections,Bheemla Nayak Record Collections,Alia Bhatt Gangubhai kathiyawadi,Gangubhai Kathiyawadi Box Office Collections, Gangubhai Kathiyawadi Movie Box Office Collections,Gangubhai Kathiyawadi Latest Collections,Gangubhai Kathiyawadi Joins 50cr Club,Mafia Queens of Mumbai Novel,Mafia Queens of Mumbai Book, Gangubhai Kathiyawadi Joins 50 crores Club,Ajay Devgn Gangubhai Kathiyawadi Movie,SanjayLeelaBhansali Movie Gangubhai Kathiyawadi, Ajith Valimai Movie Updates,Ajith Praises karitikeya for his acting,Ajith Praises,Kartikeya in Valimai Movie,Kartikeya with Ajith in Valimai Movie, kartikeya as a villain in Valimai Movie,#pawankalyan,#BheemlaNayak,#BheemlaNayakoverseas,#GangubaiKathiawadi,#SanjayLeelaBhansali,#Valimai,#Aliabhatt,#Ajith

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ 25 వ తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఓవర్ సీస్ లో రెండు రోజులకు బ్రేక్ ఈవెన్ కు చేరుకొన్న “భీమ్లా నాయక్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 3 రోజులలో భారీ కలెక్షన్స్ తో 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” తమిళ మూవీ తెలుగు , కన్నడ , హిందీ భాషలలో ఫిబ్రవరి 24 వ తేదీ రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించింది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ లో హీరో అజిత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.“వాలిమై” మూవీ తమిళనాడు లో భారీ కలెక్షన్స్ వసూలు చేసి 3 రోజులలో 100 కోట్ల క్లబ్ లో చేరింది.

భన్సాలీ ప్రొడక్షన్స్ , పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్స్ పై సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయో గ్రిఫికల్ క్రైమ్ డ్రామా “గంగూ భాయ్ కతియావాడి” హిందీ మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. అలియా భట్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు.భారీ కలెక్షన్స్ రాబడుతున్న “గంగూ భాయ్ కతియావాడి” మూవీ 50 కోట్ల క్లబ్ లో చేరింది.ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన ఈ మూడు సినిమాలు భారీ కలెక్షన్స్ తో దూసుకుపోవడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + three =