
ట్యాగ్ · 5 కథనాలు


"బెర్లిన్ బేబీ" అలియా భట్

'గంగూబాయి కతియావాడి' విమర్శలపై అలియా సమాధానం..!

'గంగూబాయి కతియావాడి' ట్రైలర్ రిలీజ్

మూడు భాషలలో కేక పుట్టిస్తున్న "భీమ్లా నాయక్ ", "వాలిమై", "గంగూ భాయ్ కతియావాడి"
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ 25 వ తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఓవర్ సీస్ లో రెండు రోజులకు బ్రేక్ ఈవెన్ కు చేరుకొన్న “భీమ్లా నాయక్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 3 రోజులలో భారీ కలెక్షన్స్ తో 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

50 కోట్ల క్లబ్ లో "గంగూ భాయ్ కతియావాడి"
సూపర్ హిట్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ “(2012 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అలియా భట్ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.అలియా ప్రస్తుతం “బ్రహ్మాస్త్ర ” , “డార్లింగ్స్ “, “రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ “మూవీస్ లో నటిస్తున్నారు.భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం”మూవీ తో అలియా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు . “NTR30 “మూవీ కి అలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

"బెర్లిన్ బేబీ" అలియా భట్
సూపర్ హిట్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ “(2012 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అలియా భట్ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.అలియా ప్రస్తుతం “బ్రహ్మాస్త్ర ” , “డార్లింగ్స్ “, “రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ “మూవీస్ లో నటిస్తున్నారు.భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం”మూవీ తో అలియా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు . “NTR30 “మూవీ కి అలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

'గంగూబాయి కతియావాడి' విమర్శలపై అలియా సమాధానం..!
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గంగూబాయి కతియావాడి. మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టగా.. ఇటీవలే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతేకాదు అలియాపై ప్రశంసలు కురిపించారు. అయితే ఈపాత్ర లో అలియా నటనను చూసి ప్రశంసించిన వారుంటే... కొంతమంది విమర్శకులు పలు విమర్శలు చేస్తున్నారు. ఈ పాత్రకు అలియా భట్ సరిపోలేదు అన్న కామెంట్స్ చేస్తున్నారు.

'గంగూబాయి కతియావాడి' ట్రైలర్ రిలీజ్
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గంగూబాయి కతియావాడి. మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’ని తెరకెక్కించారు. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ నను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈసినిమాను ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ మళ్లీ మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇటీవలే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.