కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bheemla Nayak Blockbuster Movie

ట్యాగ్ · 5 కథనాలు

Bheemla Nayak Is My First Cinema In Hyderabad says Nazriya Nazim,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bheemla Nayak,Bheemla Nayak Movie,Bheemla Nayak Telugu Movie,Bheemla Naya
సినిమా వార్తలు

థియేట‌ర్‌లో చూసిన ఫ‌స్ట్ సినిమా "భీమ్లానాయ‌క్‌"- నజ్రియా నజీమ్

2006 సంవత్సరం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళ చిత్రపరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన నజ్రియా "మాడ్ డాడ్" మూవీ తో కథానాయికగా మారారు. పలు సూపర్ హిట్ మలయాళ , తమిళ మూవీస్ లో నజ్రియా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. 2014 లో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ను నజ్రియా వివాహం చేసుకున్నారు. లేటెస్ట్ గా టాలెంటెడ్ యాక్ట్రెస్ నజ్రియా టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు.

Team TFNవాట్సాప్
Pawan Kalyan sends out his Holi Wishes to the citizens,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News, Pawan Kalyan,Power Star Pawan kalyan,Pawan kalyan Movies,Pawan kalyan Movie Updates
సినిమా వార్తలు

దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు - పవన్ కళ్యాణ్

బ్లాక్ బస్టర్ "వకీల్ సాబ్ " మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా సూపర్ హిట్ "భీమ్లా నాయక్"మూవీ లో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "భీమ్లా నాయక్"మూవీ ప్రస్తుతం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న "హరి హర వీరమల్లు "మూవీ సెట్స్ పై ఉంది. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న "భవదీయుడు భగత్ సింగ్ "మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్
3 Big Films Rocking At Box Office In Their Respective Languages,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Pawan Kalyan,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kal
బాక్సాఫీస్

మూడు భాషలలో కేక పుట్టిస్తున్న "భీమ్లా నాయక్ ", "వాలిమై", "గంగూ భాయ్ కతియావాడి"

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ 25 వ తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఓవర్ సీస్ లో రెండు రోజులకు బ్రేక్ ఈవెన్ కు చేరుకొన్న “భీమ్లా నాయక్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 3 రోజులలో భారీ కలెక్షన్స్ తో 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
Bheemla Nayak Joins 100 Crores Club,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Bheemla Nayak,Bheemla Nayak Movie,Bheemla Nayak Telugu Movie,Bheemla Nayak Movie Uodates,Bheemla Na
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్ లో "భీమ్లా నాయక్ "

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ 25 వ తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించిన .“భీమ్లా నాయక్ ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. పవర్ ఫుల్ డైలాగ్స్ , యాక్షన్ సీన్స్ తో తెరకెక్కిన "భీమ్లానాయక్ " మూవీ అద్భుత ప్రేక్షకాదరణ లభిస్తుంది.

Team TFNవాట్సాప్
Bheemla Nayak Breakeven done in USA,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Radhe Shyam Interesting Promotions,Radhe Shyam Movie Promotions,Radhe Shyam Latest Promotions, Bheem
సినిమా వార్తలు

ఓవర్ సీస్ లో 2రోజులలో "భీమ్లా నాయక్"బ్రేక్ ఈవెన్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ 25 వ తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించిన .“భీమ్లా నాయక్ ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్