‘7 డేస్ 6 నైట్స్’ ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

7 Days 6 Nights Trailer Release Time Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, 7 Days 6 Nights,7 Days 6 Nights Movie,7 Days 6 Nights Movie Updates,7 Days 6 Nights latest News,7 Days 6 Nights Upcoming Movie,7 Days 6 Nights Telugu Movie,7 Days 6 Nights Trailer, 7 Days 6 Nights movie trailer,7 Days 6 Nights telugu Movie trailer,7 Days 6 Nights Latest Trailer updates,7 Days 6 Nights Movie trailer release Time Fixed,Director M. S. Raju, Director M. S. Raju Movie Dirty Hari,7 Days 6 Nights Trailer Release on 9th Feb,7 Days 6 Nights Trailer Release Today,7 Days 6 Nights Trailer Release out Now,#7Days6Nights

ఎన్నో హిట్‌ చిత్రాలు నిర్మించిన ఎం.ఎస్‌. రాజు ఇటీవల దర్శకుడిగా మారి ‘డర్టీ హరి’ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే . ఈ సినిమా అందించిన విజయంతో ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. ‘7 డేస్‌ 6 నైట్స్‌’ టైటిల్‌ తో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది . నిజానికి ఈసినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించగా అప్పుడు పరిస్థితులు బాలేకపోవడంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా మరోపక్క చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలోభాగంగానే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. రేపు అంటే ఫిబ్రవరి 9 సాయంత్రం 4 గంటలకు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో హీరోయిన్ గా మెహర్ చావల్ నటిస్తుంది. వీరితో పాటు రోహన్, కృతికా శెట్టి మరో జంటగా పరిచయమవుతున్నారు. ఈసినిమాను వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ లో సుమంత్ అశ్విన్, వింటేజ్ పిక్చర్స్ మరియుఏబిజి క్రియేషన్స్ బ్యానర్స్ పై రజనీకాంత్.ఎస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈసినిమాకు సమర్థ్‌ గొల్లపూడి సంగీతం అందిస్తుండగా నాని చమిడి శెట్టి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =