కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Deepika Padukone New Movie

ట్యాగ్ · 8 కథనాలు

Deepika Padukone Birthday Poster Released From Project K Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Project K Movie,Project K Telugu Movie,Project K,Project K Movie,Project
ఫస్ట్ లుక్

ప్రాజెక్ట్ కే దీపికా బర్త్ డే స్పెషల్ పోస్టర్

క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రాజెక్ట్ కే రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా భారీగా అలాగే వినూత్నంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రీసెంట్ గానే ఈసినిమా కోసం వాడే ఒక వీల్ తయారీకి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాను కొత్తగా చూపించడానికి టీమ్ ఎంత కృషి చేస్తోందో ఈ వీడియో తెలియజేస్తోంది.

TFN Adminవాట్సాప్
Prabhas and Deepika Padukone's Project K Movie Latest Shooting Update,Project K,Prabhas Project K Update,Prabhas Project K,Prabhas Project K Movie,Project K Movie,Project K,Prabhas,Nag Ashwin,Deepika Padukone,Deepika Padukone Movies,Deepika Padukone
షూటింగ్ అప్‌డేట్

"ప్రాజెక్ట్ K "మూవీ తాజా షెడ్యూల్

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతుంది . బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొని ఒక చిన్న షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు.హీరో ప్రభాస్ , హీరోయిన్ దీపిక పడుకొనే పాల్గొన్న మరో షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Prabhas Special Birthday Wishes To Deepika Padukone,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News,Project K,Prabhas Project K Update,Prabhas Project K,Prabha
సినిమా వార్తలు

దీపికా కు ప్రభాస్ బర్త్ డే విషెస్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం బాలీవుడ్ వాళ్లకు మాత్రమే కాదు ఇప్పటి వరకూ ఇక్కడ సినిమాలు చేయకపోయినా కూడా అందరికీ సుపరిచితురాలే. ఇక ఇన్నేళ్లకు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది దీపికా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసి కొంతవరకూ పూర్తి చేసుకుంది కూడా.

TFN Adminవాట్సాప్
Actress Deepika Padukone Interesting Comments On Prabhas And Project K Movie,Deepika Padukone About Project K,Deepika Padukone About Prabhas,Deepika Padukone About Prabhas And Project K,Deepika Padukone Comments On Prabhas And Project K,Deepika Paduk
సినిమా వార్తలు

'ప్రాజెక్ట్ K' పై దీపికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ పాన్ ఇండియా సినిమాలతో అలరిస్తున్న ప్రభాస్ ఈసినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ తో అలరించడానికి రెడీ అయిపోయాడు. అంతేకాదు సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ మధ్యే ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ షెడ్యుల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ను నిర్మించగా.. గత కొద్దిరోజులుగా అక్కడే షూటింగ్ ను జరిపారు. ప్రస్తుతం ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ అయితే పూర్తయింది…

TFN Adminవాట్సాప్
Prabhas Treats Deepika Padukone With Delicious Food As They Wrap Up The First Schedule Of Project K,Project K,Prabhas Project K Update,Prabhas Project K,Prabhas Project K Movie,Project K Movie,Project K,Prabhas,Nag Ashwin,Deepika Padukone,Deepika Pad
షూటింగ్ అప్‌డేట్

'ప్రాజెక్ట్ K' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్- దీపికాకు ప్రభాస్ ఫుడ్ ట్రీట్..!

‘మహానటి’ సినిమాతో సావిత్రి గారి జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్‌ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ k’ చేయబోతున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఇటీవలే ప్రారంభించగా ముందు అమితాబ్ తో ఉన్న సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ తర్వాత మిగిలిన నటీనటులతో షూటింగ్ ను చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీఫిలిం సిటిలో జరుగుతుండగా రీసెంట్ గానే ప్రభాస్-దీపికా కూడా ఈసినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Deepika Padukone Makes An Interesting Post On Rebel Star And Nag Aswin New Movie Project K,Project K Shooting Start Today,Prabhas And Deepika Padukone Project K Goes On Floors,Prabhas And Nag Ashwin Movie Latest Update,Prabhas,Nag Ashwin,Deepika Padu
సినిమా వార్తలు

'ప్రాజెక్ట్‌ కే' పై దీపికా ఇంట్రెస్టింగ్ పోస్ట్

నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అందరూ అనుకుంటుండగా ఎలాంటి హడావుడి లేకుండా ఈసినిమాను స్టార్ట్ చేశారు. గురు పూర్ణిమ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో జరిపారు. ఈ సినిమాకి ‘ప్రాజెక్ట్‌ కే’ అనే వర్కింగ్‌ టైటిల్‌ ఫిక్స్ చేశారు. . ఈ వేడుకలో ప్రభాస్‌తోపాటు అమితాబ్‌ బచ్చన్‌ కూడా పాల్గొన్నారు. ముహూర్తపు షాట్‌కి ప్రభాస్‌ క్లాప్‌ కొట్టారు. ఇందులో భాగంగా బిగ్‌బీపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఈ విషయాన్ని…

TFN Adminవాట్సాప్
Deepika Padukone Plays Fitness Trainer In Her Upcoming Movie Directed By Shakun Batra,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Deepika Padukone,Actress Deepika Padukone,Heroine Dee
సినిమా వార్తలు

ఫిట్ నెస్ ట్రైనర్ గా దీపికా పడుకోణె

బ్లాక్ బస్టర్ "ఓం శాంతి ఓం " మూవీ తో కథానాయికగా బాలీవుడ్ కు పరిచయం అయిన దీపికా పడుకోణె పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. దీపికా ప్రస్తుతం "83 ", "పఠాన్ ", "ఫైటర్ " మూవీస్ లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ ఇండియన్ భాషలతో పాటు ఇంగ్లీష్ వెర్షన్ తో ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానుంది. అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో కథానాయికగా దీపికా పడుకోణె ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Deepika Padukone To Join The Rebel Star Prabhas and Nag Ashwin Movie Post October,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Deepika Padukone,Actress Deepika Padukone,Rebel Star Prab
సినిమా వార్తలు

నాగ్ అశ్విన్ -ప్రభాస్ సినిమాలో అక్టోబర్ నుండి దీపికా

నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఇక నాగ్ అశ్విన్ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

TFN Adminవాట్సాప్

షేర్