కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anasuya Latest Poster Release From Khiladi Movie

ట్యాగ్ · 2 కథనాలు

Khiladi Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Khiladi,Khiladi Movie,Khiladi latest Updates,Khiladi Telugu Movie,Khiladi Upcoming Movie,Kh
ట్రైలర్ & టీజర్

రవితేజ 'ఖిలాడి' ట్రైలర్ రిలీజ్

గత ఏడాది క్రాక్ తో మంచి సూపర్ హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ ఆ సినిమా త‌రువాతవ‌రుస‌గా సినిమాల‌ను చేస్తున్నాడు. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మరోవైపు ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న నేపథ్యంలో ఇంకా రిలీజ్ కు తక్కువ రోజులు ఉండటంతో వీలైనంత ఎక్కువగా ఈసినిమా ప్రమేషన్స్ చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్. దానిలో భాగంగానే వరుసగా పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు.. ఇంకా వరుసగా పాట‌ల‌ను కూడా విడుద‌ల చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే ఐదు పాటలను రిలీజ్ చేశారు. అందులో…

TFN Adminవాట్సాప్
Anasuya Poster Released From Khiladi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Anasuya,Anasuya Movies,Anasuya Upcoming Movie,Anasuya Movie Updates,Anasuya La
ఫస్ట్ లుక్

'ఖిలాడి' చంద్రకళ గా అనసూయ..!

రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. ఈసినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిలీజ్ కు ఇంకా ఎన్నో రోజులు లేకపోవడంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే వరుసగా ఈసినిమాలో నటించే కీలక నటీనటుల పోస్టర్లను వరుసగా రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే అర్జున్, అలానే విలన్ పాత్రలో చేస్తున్నఅనూప్ సింగ్ పోస్టర్లను రిలీజ్ చేయగా తాజాగా అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనసూయ 'చంద్రకళ' పాత్రలో కనిపించనుంది. అయితే ఈసినిమాలో కూడా రవితేజకి అత్త పాత్రలో నటిస్తుందని అంటున్నారు. ఇక అనసూయ పోస్టర్…

TFN Adminవాట్సాప్

షేర్