షూటింగ్స్ కు చిరంజీవి రెడీ

Megastar Chiranjeevi Ready for Movie Shootings,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Megastar Chiranjeevi,Megastar Chiranjeevi Movies,Megastar Chiranjeevi Telugu Movie,Megastar Chiranjeevi latest Movie Updates,Megastar Chiranjeevi Upcoming Movies,Megastar Chiranjeevi New Movie, Megastar Chiranjeevi Shoot Updates,Megastar Chiranjeevi Ready For Shoot,Megastar Chiranjeevi Ready For Movie,Megastar Chiranjeevi Rreday For Upcoming Movie Shoot,Megastar Chiranjeevi Covid-19, Megastar Chiranjeevi Covid Positive,Megastar Chiranjeevi God Father Ready For shoot,God Father Movie Shoot Starts,God Father Movie SHooting Updates,Chiranjeevi God Father Movie Shooting Updates, Chirajeevi Ready For God Fathe Movie Shoot,God Father movie shoot Starts from Feb 8th,God Father latest News About the movie Shoot,Chirajeevi Bhola Shankar Movie,

మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్  “గాడ్ ఫాదర్” , స్టైలిష్ మూవీ దర్శకుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం “తమిళ మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్ “, కె ఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకత్వంలో “చిరంజీవి 154 ” మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. చిరంజీవికి కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్స్ నిలిచిపోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో చిరంజీవి కరోనా నుండి కోలుకోవడంతో షూటింగ్స్ లో పాల్గొనడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే 45 శాతం చిత్రీకరణ కంప్లీట్ చేసుకున్న “గాడ్ ఫాదర్” షూటింగ్ లో 8 వ తేదీ నుండి చిరంజీవి పాల్గొంటున్నట్టు , వారం రోజులు జరిగే షెడ్యూల్ జరగనుందనీ , ఆ తరువాత  “భోళా శంకర్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.