
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ "గాడ్ ఫాదర్" , స్టైలిష్ మూవీ దర్శకుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం “తమిళ మూవీ తెలుగు రీమేక్ "భోళా శంకర్ ", కె ఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకత్వంలో "చిరంజీవి 154 " మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. చిరంజీవికి కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్స్ నిలిచిపోయాయి.