‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్ పూర్తి చేసుకున్న విక్రమ్

Chiyaan Vikram Completed Shooting For His Part In Ponniyan Selvan Movie,Vikram Wraps Shooting For Both Part Ponniyin Selvan,Chiyaan Vikram Wraps Up His Portions In Mani Ratnam's Ponniyin Selvan,Vikram Wraps Up Ponniyin Selvan,Vikram Wraps Shooting For Both Parts Of Ponniyin Selvan,Ponniyin Selvan Star Chiyaan Vikram Wraps Up The Shoot,Chiyaan Vikram Wraps Up Shoot Of Ponniyin Selvan,Vikram Wraps Up Shoot Of Ponniyin Selvan,Chiyaan Vikram Wraps Up Shooting For Ponniyin Selvan,Chiyaan Vikram Wraps Up Ponniyin Selvan,Chiyaan Vikram Completes Ponniyin Selvan Shoot,Chiyaan Vikram Completed Shooting For His Portions In Ponniyin Selvan,Chiyaan Vikram,Chiyaan Vikram Movies,Chiyaan Vikram New Movie,Chiyaan Vikram Latest News,Chiyaan Vikram Latest Movie Updates,Ponniyan Selvan Movie Shooting Movie Update,Vikram Ponniyan Selvan Movie Shooting Update,Vikram Ponniyan Selvan Movie Latest Shooting Update,Vikram Ponniyan Selvan Movie Shooting Latest Update,Ponniyan Selvan Movie Latest Shooting Update,Selvan Movie Latest Shooting Update,Ponniyan Selvan Movie Shooting,Chiyaan Vikram Ponniyan Selvan Movie Shooting,Ponniyan Selvan,Ponniyan Selvan Movie,Ponniyan Selvan Movie Updates,Ponniyan Selvan Latest Updates,Ponniyan Selvan Movie Update,Ponniyan Selvan Vikram,Mani Ratnam,Mani Ratnam Movies,Vikram New Movie Update,#PonniyinSelvan,#ChiyaanVikram

లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో.. భారీ తారాగణంతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇటీవలే ఈసినిమాను కూడా రెండు పార్ట్ లుగా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు మేకర్స్. అంతేకాదు మొదటి పార్ట్ రిలీజ్ డేట్ ను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు కూడా. 2022లో రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈసినిమాలో స్టార్ హీరోలు.. స్టార్ హీరోయిన్ లు నటిస్తున్న నేపథ్యంలో ఒక్కోక్కరూ తమ పాత్రలకు సంబంధించిన షూటింగ్ లను పూర్తి చేసుకుంటున్నారు. ఇటీవలే జయం రవి తన భాగం షూటింగ్‌ పూర్తి చేసినట్టు ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా విక్రమ్‌ కూడా తన పార్ట్‌ను పూర్తి చేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ రచయిత ‘కల్కి’ కృష్ణమూర్తి రచించిన ‘కల్కి’ నవల ఆధారంగా మణిరత్నం ఈసినిమాను తెరెకక్కిస్తున్నారు. ఇక విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, లాల్, జయరామ్, ప్రకాశ్ రాజ్, రియాజ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ కాగా, ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నారు. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై మణిరత్నం, సుభాస్కరణ్‌ నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.