
ట్యాగ్ · 2 కథనాలు


'పొన్నియన్ సెల్వన్' షూటింగ్ పూర్తి చేసుకున్న విక్రమ్

విక్రమ్ 'మహాన్' టీజర్ రిలీజ్
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా మహాన్. విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఈసినిమాలో నటిస్తున్నాడు. ఇక తండ్రీకొడుకులిద్దరూ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం పరిస్థితులు బాలేకపోవడంతో ఈసినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇక ఈసందర్భంగా ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి నేడు టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

'పొన్నియన్ సెల్వన్' షూటింగ్ పూర్తి చేసుకున్న విక్రమ్
లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో.. భారీ తారాగణంతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇటీవలే ఈసినిమాను కూడా రెండు పార్ట్ లుగా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు మేకర్స్. అంతేకాదు మొదటి పార్ట్ రిలీజ్ డేట్ ను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు కూడా. 2022లో రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈసినిమాలో స్టార్ హీరోలు.. స్టార్ హీరోయిన్ లు నటిస్తున్న నేపథ్యంలో ఒక్కోక్కరూ తమ పాత్రలకు సంబంధించిన షూటింగ్ లను పూర్తి చేసుకుంటున్నారు. ఇటీవలే జయం రవి తన భాగం షూటింగ్ పూర్తి చేసినట్టు ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా విక్రమ్ కూడా తన పార్ట్‌ను…