కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chiyaan Vikram Movies

ట్యాగ్ · 4 కథనాలు

vikram injured during thangalaan movie rehearsals
షూటింగ్ అప్‌డేట్

తంగలాన్ షూటింగ్ లో గాయపడిన విక్రమ్

తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న విలక్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్‌. తన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా చూసుకుంటాడు. ఇక రీసెంట్ గానే పొన్నియన్ 2 సెల్వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో రెండు పార్ట్ లుగా వచ్చిన ఈసినిమా మొదటి పార్ట్ గత ఏడాది రిలీజ్ అవ్వగా రెండో పార్ట్ గత నెల ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం చియాన్ విక్రమ్ తంగలాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా కొంత వరకూ పూర్తయింది.

TFN Adminవాట్సాప్
Chiyaan Vikram And Dhruvs Mahaan Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Mahaan,Mahaan Movie,Mahaan Movie Teaser,Mahaan Movie Teaser Out Now
ట్రైలర్ & టీజర్

విక్రమ్ 'మహాన్' టీజర్ రిలీజ్

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా మహాన్. విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఈసినిమాలో నటిస్తున్నాడు. ఇక తండ్రీకొడుకులిద్దరూ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం పరిస్థితులు బాలేకపోవడంతో ఈసినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇక ఈసందర్భంగా ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి నేడు టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Chiyaan Vikram Completed Shooting For His Part In Ponniyan Selvan Movie,Vikram Wraps Shooting For Both Part Ponniyin Selvan,Chiyaan Vikram Wraps Up His Portions In Mani Ratnam's Ponniyin Selvan,Vikram Wraps Up Ponniyin Selvan,Vikram Wraps Shooting Fo
షూటింగ్ అప్‌డేట్

'పొన్నియన్ సెల్వన్' షూటింగ్ పూర్తి చేసుకున్న విక్రమ్

లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో.. భారీ తారాగణంతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇటీవలే ఈసినిమాను కూడా రెండు పార్ట్ లుగా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు మేకర్స్. అంతేకాదు మొదటి పార్ట్ రిలీజ్ డేట్ ను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు కూడా. 2022లో రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈసినిమాలో స్టార్ హీరోలు.. స్టార్ హీరోయిన్ లు నటిస్తున్న నేపథ్యంలో ఒక్కోక్కరూ తమ పాత్రలకు సంబంధించిన షూటింగ్ లను పూర్తి చేసుకుంటున్నారు. ఇటీవలే జయం రవి తన భాగం షూటింగ్‌ పూర్తి చేసినట్టు ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా విక్రమ్‌ కూడా తన పార్ట్‌ను…

TFN Adminవాట్సాప్
Vikram 60 Movie Title and First Look Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Chiyaan Vikram,Chiyaan Vikram Movies,Vikram,Actor Vikram,Hero Vikram,Vikram Latest News,Vikram New Movie,Vikram Latest Movie,Vikram Chiyaan60,Vikram Chiyaan6
ఫస్ట్ లుక్

విక్రమ్ 60 వ మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ ,ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ హీరోలుగా మల్టి స్టారర్ గా" #VIKRAM60 " తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ పాత్ర నెగటివ్ షేడ్స్ లో, ధృవ్ క్యారక్టర్ పాజిటివ్ గా ఉంటుందనీ , ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయనీ సమాచారం. ఈ మూవీ లో వాణి భోజన్ , సిమ్రాన్ , బాబీ సింహా , సనంత కీలక పాత్రలలో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్