కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chiyaan Vikram New Movie

ట్యాగ్ · 4 కథనాలు

vikram injured during thangalaan movie rehearsals
షూటింగ్ అప్‌డేట్

తంగలాన్ షూటింగ్ లో గాయపడిన విక్రమ్

తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న విలక్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్‌. తన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా చూసుకుంటాడు. ఇక రీసెంట్ గానే పొన్నియన్ 2 సెల్వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో రెండు పార్ట్ లుగా వచ్చిన ఈసినిమా మొదటి పార్ట్ గత ఏడాది రిలీజ్ అవ్వగా రెండో పార్ట్ గత నెల ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం చియాన్ విక్రమ్ తంగలాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా కొంత వరకూ పూర్తయింది.

TFN Adminవాట్సాప్
Superstar Rajinikanth Praises Vikram’s Mahaan Movie,chiyaan vikram latest movie,Chiyaan Vikram Latest News 2022,Chiyaan Vikram Mahaan Movie,chiyaan vikram new movie, Chiyaan Vikram’s Mahaan,Latest Telugu Movie News,Latest Telugu Movies 2022,Mahaan Mo
సినిమా వార్తలు

విక్రమ్ "మహాన్ "పై రజనీకాంత్ ప్రశంసలు

సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో విక్రమ్ , ధృవ్ విక్రమ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "మహాన్ "తమిళ మూవీ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ వెర్షన్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఫిబ్రవరి 10 వ తేదీ రిలీజ్ అయ్యాయి. మద్యం సిండికేట్ లీడర్ గా విక్రమ్, పోలీస్ అధికారిగా ధృవ్ విక్రమ్ నటించారు. "మహాన్" సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. విక్రమ్ , ధృవ్ ల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Chiyaan Vikram Completed Shooting For His Part In Ponniyan Selvan Movie,Vikram Wraps Shooting For Both Part Ponniyin Selvan,Chiyaan Vikram Wraps Up His Portions In Mani Ratnam's Ponniyin Selvan,Vikram Wraps Up Ponniyin Selvan,Vikram Wraps Shooting Fo
షూటింగ్ అప్‌డేట్

'పొన్నియన్ సెల్వన్' షూటింగ్ పూర్తి చేసుకున్న విక్రమ్

లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో.. భారీ తారాగణంతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇటీవలే ఈసినిమాను కూడా రెండు పార్ట్ లుగా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు మేకర్స్. అంతేకాదు మొదటి పార్ట్ రిలీజ్ డేట్ ను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు కూడా. 2022లో రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈసినిమాలో స్టార్ హీరోలు.. స్టార్ హీరోయిన్ లు నటిస్తున్న నేపథ్యంలో ఒక్కోక్కరూ తమ పాత్రలకు సంబంధించిన షూటింగ్ లను పూర్తి చేసుకుంటున్నారు. ఇటీవలే జయం రవి తన భాగం షూటింగ్‌ పూర్తి చేసినట్టు ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా విక్రమ్‌ కూడా తన పార్ట్‌ను…

TFN Adminవాట్సాప్
Malayalam Beauty In Chiyaan Vikram New Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Chiyaan Vikram New Movie,Chiyaan Vikram Upcoming Movie,Chiyaan Vikram Latest News 2019
సినిమా వార్తలు

చియాన్ విక్రమ్ 58 మూవీ లో కన్నడ భామ

వయా కామ్ 18 స్టూడియోస్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్స్ పై స్టార్ హీరో చియాన్ విక్రమ్ కథానాయకుడిగా, సూపర్ హిట్ మూవీ ఇమైక్క నోడిగళ్ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ 58 మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కథానాయికగా ఎంపిక అయ్యారు. ప్రియా భవాని శంకర్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రయోగాత్మక మూవీస్ ఎంపిక చేసుకునే హీరో చియాన్ విక్రమ్ ఈ మూవీ లో 25 గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్