కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

"నేనే నా .. ?! " మూవీ షూటింగ్ పూర్తి

Regina Cassandra Wraps Up Shooting For NeNe Naa Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Regina Cassandra,Regina Cassandra Movies,Regina Cassandra New Movie,Regina Cassandr

"నేనే నా .. ?! " మూవీ షూటింగ్ పూర్తి

Regina Cassandra Wraps Up Shooting For NeNe Naa Movie

Regina Cassandra Wraps Up Shooting For NeNe Naa Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Regina Cassandra,Regina Cassandra Movies,Regina Cassandra New Movie,Regina Cassandr

యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్ పై కార్తీక్ రాజు దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్"నేనే నా .. ?! " మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. వెన్నెల కిషోర్ , అక్షర గౌడ ముఖ్య పాత్రలలో నటించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. రెజీనా ఆర్కియాలజిస్ట్ గా నటించారు. చరిత్రలో మరుగున పడిన ఓ రాణి కథను గురించి అధ్యయనం చేసేందుకు యువ ఆర్కియాలజిస్ట్‌ రెజీనా సిద్ధమవుతుంది. ఆ అన్వేషణలో ఆమె తెలుసుకున్న నిజాలేమిటి? ఆర్కియాలజిస్ట్‌ రూపంతోనే ఆ రాణి ఎందుకున్నదనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అని రెజీనా అంటున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న "నేనే నా .. ?! " మూవీ కి రాజశేఖర వర్మనిర్మాత. ఆయన మాట్లాడుతూ .. మిస్టరీ థ్రిల్లర్‌ కథాంశమిదనీ , .ఆర్కియాలజిస్ట్‌గా రెజీనా పాత్ర నవ్యరీతిలో ఉంటుందనీ , ఊహకందని మలుపులతో ఉత్కంఠను పంచుతుందనీ చెప్పారు.త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా తెలియజేసింది. హీరోయిన్ రెజీనా ప్రస్తుతం "శాకినీ ఢాకినీ "మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్