కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nene Naa Movie Shoot

ట్యాగ్ · 1 కథనాలు

Regina Cassandra Wraps Up Shooting For NeNe Naa Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Regina Cassandra,Regina Cassandra Movies,Regina Cassandra New Movie,Regina Cassandr
షూటింగ్ అప్‌డేట్

"నేనే నా .. ?! " మూవీ షూటింగ్ పూర్తి

యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్ పై కార్తీక్ రాజు దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్"నేనే నా .. ?! " మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. వెన్నెల కిషోర్ , అక్షర గౌడ ముఖ్య పాత్రలలో నటించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. రెజీనా ఆర్కియాలజిస్ట్ గా నటించారు. చరిత్రలో మరుగున పడిన ఓ రాణి కథను గురించి అధ్యయనం చేసేందుకు యువ ఆర్కియాలజిస్ట్‌ రెజీనా సిద్ధమవుతుంది. ఆ అన్వేషణలో ఆమె తెలుసుకున్న నిజాలేమిటి? ఆర్కియాలజిస్ట్‌ రూపంతోనే ఆ రాణి ఎందుకున్నదనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అని రెజీనా అంటున్నారు.

Team TFNవాట్సాప్

షేర్