కమల్ ‘విక్రమ్’ షూటింగ్ రీ స్టార్ట్ కు డేట్ ఫిక్స్

Kamal Haasan Latest Movie Vikram Gets Date To Resume Shooting Work,Vikram Movie Shooting Latest Update,Kamal Haasan Latest Movie Vikram,Kamal Haasan New Movie Vikram,Kamal Haasan Vikram Movie Shooting Latest Update,Vikram Movie Latest Shooting Update,Vikram Latest Shooting Update,Kamal Haasan's Vikram Movie,Kamal Haasan Vikram Movie,Lokesh Kanagaraj,Lokesh Kanagaraj Movies,Lokesh Kanagaraj New Movie,Lokesh Kanagaraj Latest Movie,Telugu Filmnagar,Kamal Haasan,Actor Kamal Haasan,Kamal Haasan Latest News,Kamal Haasan Movies,Kamal Haasan Latest Movie,Kamal Haasan New Movie,Vikram,Vikram Movie,Vikram Movie Updates,Vikram Movie News,Vikram Movie Latest Updates,Kamal Haasan And Vijay Sethupathi,Vikram Movie Shooting,Vikram Shooting,Kamal Haasan Vikram Movie Shooting,Kamal Haasan Vikram,Vikram Kamal Haasan,Vijay Sethupathi,Vijay Sethupathi Movies,Fahadh Faasil,Vijay Sethupathi New Movie,Vijay Sethupathi Vikram,Kamal Haasan Vikram Shoot,Vikram Movie Shooting Update,Kamal Haasan And Vijay Sethupathi Vikram,Kamal Haasan And Vijay Sethupathi Film,Vikram Gets Date To Resume Shooting Work,Shoot Of Kamal Haasan Vikram To Begin From Next Weekend,Vikram Shoot To Begin From Next Weekend,Kamal Haasan To Start Shooting For Vikram By August End,Vikram New Poster,Vikram Poster,Vikram Movie Latest Poster

ఈఏడాది విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు లోక నాయకుడుతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. లోకేష్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో విక్రమ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు కూాడా రిలీజ్ అవ్వగా ఈసారి కమల్ గ్యాంగ్ స్టర్ గా రాబోతున్నట్టు అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టినా మధ్యలో కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఆతరువాత కమల్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో మరోసారి బ్రేక్ పడింది. ఇక చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నారు. దీనికి డేట్ కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ నెల 20 నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభించబోతున్నారు. ఈ షెడ్యూల్ ను సెప్టెంబరు మొదటి వారం వరకూ జరపనున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌తో పాటు విజయ్‌ సేతుపతి, పహాద్‌ ఫాజిల్‌, కాళిదాస్‌ జయరామ్‌, పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. కమల్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.