కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kamal Haasan Latest Movie Vikram

ట్యాగ్ · 3 కథనాలు

Vikram Movie Latest Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram Movie,Vikram telugu Movie,Vikram Movie Joins 300 Crores Club,Vikram Movie Collections,Vikram Movie
బాక్సాఫీస్

300 కోట్ల క్లబ్ లో "విక్రమ్"

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన సూర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “విక్ర‌మ్”మూవీ ఘనవిజయం సాధించడంతో…

Team TFNవాట్సాప్
Kamal Haasan Gives Costly Gift to Suriya,Kamal Haasan Gifts A Costly Rolex Watch To Suriya Aka Rolex In Vikram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kamla Haasan,Hero kamal Haa
సినిమా వార్తలు

'సూర్య'కు కమల్ కాస్ట్లీ గిఫ్ట్..!

మొత్తానికి చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి వచ్చినా.. వస్తూనే సాలిడ్ హిట్ అందుకున్నాడు కమల్ హాసన్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈసినిమాకు కోలివుడ్ లో మాత్రమే కాదు టాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈసినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి కమల్ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది.

TFN Adminవాట్సాప్
Kamal Haasan Latest Movie Vikram Gets Date To Resume Shooting Work,Vikram Movie Shooting Latest Update,Kamal Haasan Latest Movie Vikram,Kamal Haasan New Movie Vikram,Kamal Haasan Vikram Movie Shooting Latest Update,Vikram Movie Latest Shooting Update
షూటింగ్ అప్‌డేట్

కమల్ 'విక్రమ్' షూటింగ్ రీ స్టార్ట్ కు డేట్ ఫిక్స్

ఈఏడాది విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు లోక నాయకుడుతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. లోకేష్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో విక్రమ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు కూాడా రిలీజ్ అవ్వగా ఈసారి కమల్ గ్యాంగ్ స్టర్ గా రాబోతున్నట్టు అర్థమవుతుంది.

TFN Adminవాట్సాప్

షేర్