హైదరాబాద్ లో బిజీగా హీరో విశాల్

Hero Vishal Gets Busy With Movie Shooting Work In Hyderabad,Vishal Busy In Hyderabad With Shootings,Vishal Not A Common Man Movie Shoot,Vishal Not A Common Man,Not A Common Man,Not A Common Man Movie,Telugu Filmnagar,Vishal Resumes Shooting For Vishal 31 Movie,Vishal,Actor Vishal,Hero Vishal,Vishal Movies,Vishal Movie,Vishal New Movie,Vishal Latest Movie,Vishal Upcoming Movie,Vishal Next Project,Vishal Upcoming Projects,Vishal's Vishal31 Movie,Vishal 31 Movie,Vishal 31,Vishal 31 Update,Vishal 31 Movie Update,Vishal 31 Movie News,Vishal 31 Movie Shooting Update,Vishal 31 Shoot,Vishal 31st Movie,Vishal New Movie Shoot,Vishal Shoot For Vishal31 In Hyderabad,Vishal 31 Movie Shooting In Hyderabad,Vishal Shoot For Vishal 31 In Hyderabad,Vishal,Vishal Film Factory,VFF,Vishal31,Vishal 31 Movie,Vishal Movie,Vishal Next Movie,New Vishal Movie,Vishal Upcoming,Vishal 31 Movie Shoot,Vishal Gets Busy In Hyderabad With Shootings,Vishal Movie Shooting Work In Hyderabad,Vishal Movie Updates,#Vishal31,#NotACommonMan

తమిళ హీరో విశాల్ పలు సూపర్ హిట్ డబ్బింగ్ మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. విశాల్ హీరోగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. “పందెం కోడి “, “పొగరు “, “భరణి “, “ఇంద్రుడు “, “ఒక్కడొచ్చాడు “,”డిటెక్టివ్ “వంటి సూపర్ హిట్ మూవీస్ తో విశాల్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే విశాల్ ప్రస్తుతం “నాట్ ఏ కామన్ మ్యాన్ “, ఆనంద్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో “ఎనిమీ ” మూవీస్ తో పాటు “డిటెక్టివ్ 2 “మూవీ లో హీరోగా నటిస్తూ , దర్శకత్వం వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో విశాల్‌ హైదరాబాద్‌లో షూటింగ్స్ తో బిజీబిజీగా గడుపుతున్నారు. విశాల్‌ 31వ చిత్రం “నాట్‌ ఏ కామన్‌మ్యాన్‌”మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. . “ఎనిమీ ” మూవీ షూటింగ్‌ కూడా ఈ నెల 9వ తేదీ నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. పూర్తి సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక పాటతో పాటు కొంత ప్యాచ్‌వర్క్‌ మాత్రమే మిగిలి ఉందని సమాచారం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 2 =