కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

New Vishal Movie

ట్యాగ్ · 6 కథనాలు

Actor Vishal Gets Seriously Injured During The Shoot Of An Action Sequence,Telugu Filmnagar,Vishal,Thu Pa Saravanan,Yuvan Shankar Raja,Vishal Film Factory,Vishal,Vishal New Movie,Vishal31,Vishal 31 Movie,Vishal Movie,Vishal Next Movie,Vishal Movie 20
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ లో హీరో విశాల్ కు తీవ్ర గాయాలు

హీరో విశాల్ కథానాయకుడిగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. “పందెం కోడి “, “పొగరు “, “భరణి “, “ఇంద్రుడు “, “ఒక్కడొచ్చాడు “,”డిటెక్టివ్ “వంటి సూపర్ హిట్ మూవీస్ తో విశాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే విశాల్ ప్రస్తుతం “నాట్ ఏ కామన్ మ్యాన్ “, ఆనంద్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో “ఎనిమీ ” మూవీస్ తో పాటు “డిటెక్టివ్ 2 “మూవీ లో హీరోగా నటిస్తూ , దర్శకత్వం వహిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Hero Vishal Gets Busy With Movie Shooting Work In Hyderabad,Vishal Busy In Hyderabad With Shootings,Vishal Not A Common Man Movie Shoot,Vishal Not A Common Man,Not A Common Man,Not A Common Man Movie,Telugu Filmnagar,Vishal Resumes Shooting For Visha
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో బిజీగా హీరో విశాల్

తమిళ హీరో విశాల్ పలు సూపర్ హిట్ డబ్బింగ్ మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. విశాల్ హీరోగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. "పందెం కోడి ", "పొగరు ", "భరణి ", "ఇంద్రుడు ", "ఒక్కడొచ్చాడు ","డిటెక్టివ్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో విశాల్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే విశాల్ ప్రస్తుతం "నాట్ ఏ కామన్ మ్యాన్ ", ఆనంద్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో "ఎనిమీ " మూవీస్ తో పాటు "డిటెక్టివ్ 2 "మూవీ లో హీరోగా నటిస్తూ , దర్శకత్వం వహిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Vishal Participates In Risky Action Sequences In His Upcoming Movie Vishal 31,Vishal’s Risky Stunt For Vishal31 Movie,Vishal’s Risky Stunt For Vishal 31,Vishal,Actor Vishal,Hero Vishal,Vishal Movies,Vishal Movie,Vishal New Movie,Vishal Latest Movie,V
సినిమా వార్తలు

విశాల్ రిస్కీ యాక్షన్ సీక్వెన్స్

తమిళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న హీరో విశాల్. ఇక ప్రస్తుతం విశాల్ నాట్ ఏ మెన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ చెప్పింది. అయితే నిన్ననే మళ్లీ షూటింగ్ రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం దీని షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. ఫైట్‌మాస్టర్‌ రవివర్మ నేతృత్వంలో విశాల్‌పై పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఓ దాబా నేపథ్యంలో సాగే పోరాట ఘట్టమిది. ఇక ఈవీడియోలో చూస్తుంటే విశాల్ ఎప్పటిలాగే పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో వస్తున్నట్టే కనిపిస్తుంది. చాలా రిస్కీగా కనిపిస్తున్నాయి చూడటానికి. మరి…

TFN Adminవాట్సాప్
Vishal Resumes Shooting For Vishal31 Movie In Hyderabad,Telugu Filmnagar,Vishal Resumes Shooting For Vishal 31 Movie,Vishal,Actor Vishal,Hero Vishal,Vishal Movies,Vishal Movie,Vishal New Movie,Vishal Latest Movie,Vishal Upcoming Movie,Vishal Next Pro
సినిమా వార్తలు

విశాల్‌ ‘నాట్ ఏ కామ‌న్ మెన్‌’ షూట్ స్టార్ట్

ఎప్పుడూ రెగ్యులర్ కమర్షియల్ కథలే కాకుండా డిఫరెంట్ కథలని ఎంపిక చేసుకుంటూ, ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలతో ఈ మధ్యకాలంలో వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్నాడు విశాల్. ఇటీవలే చక్ర సినిమాతో ప్రేక్షకలను అలరించిన విశాల్ ప్రస్తుతం ఆర్యతో కలిసి ఎనిమీ అనే సినిమా దానితో పాటు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘నాట్ ఏ కామ‌న్ మెన్‌’ అంటూ వస్తున్న ఈసినిమా విశాల్ 31వ సినిమా.

TFN Adminవాట్సాప్
Vishal Announces His New Movie With An Innovative Motion Poster,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,VISHAL 31 - Official Announcement,Vishal,Thu Pa Saravanan,Yuvan Shankar Raj
ఫస్ట్ లుక్

విశాల్ 'నాట్ ఏ కామన్ మెన్'

తెలుగువాడైనా ఇక్కడ కంటే ఎక్కువగా తమిళ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ కోలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విశాల్. ఇక తమిళ్ తో పాటు తెలుగులో కూడా తన సినిమాలు రిలీజ్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక విశాల్ సినిమాల్లో ప్రయోగాలు కూడా బాగానే చేస్తుంటాడు. ఎప్పుడూ రెగ్యులర్ కమర్షియల్ కథలే కాకుండా డిఫరెంట్ కథలని ఎంపిక చేసుకుంటూ, ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలతో ఈ మధ్యకాలంలో వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విశాల్ 'చక్ర' స్నీక్ పీక్

ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా చక్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందుతుంది. ఫుల్ టెక్నికల్ విలువ‌ల‌తో కొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా మరోసారి విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఎప్పుడో అన్ని పనులు ముగించుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్

షేర్