కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

VFF

ట్యాగ్ · 3 కథనాలు

Enemy Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Telugu Movie Teasers,Latest Telugu Teasers 2021,Enemy Telugu - Official Teaser,Vishal,Arya,Anand Shankar,Vinod Kumar,Thaman S,Sam CS,Enemy Teaser,Enemy Movie,Enemy Telugu Movi
ట్రైలర్ & టీజర్

విశాల్ 'ఎనిమి' టీజర్ రిలీజ్

వాడు వీడు సినిమాలో కలిసి నటించిన విశాల్ ఆర్య ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ కలిసి మరో సినిమాలో కనిపించబోతోన్నారు. విశాల్, ఆర్య హీరోస్ గా ఎనిమి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా హైద్రాబాద్‌లోనే ఎక్కువ శాతం షూటింగ్ జరుపుకుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్‌ను కూడా స్టార్ట్ చేసింది. దీనిలోభాగంగానే తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Hero Vishal Gets Busy With Movie Shooting Work In Hyderabad,Vishal Busy In Hyderabad With Shootings,Vishal Not A Common Man Movie Shoot,Vishal Not A Common Man,Not A Common Man,Not A Common Man Movie,Telugu Filmnagar,Vishal Resumes Shooting For Visha
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో బిజీగా హీరో విశాల్

తమిళ హీరో విశాల్ పలు సూపర్ హిట్ డబ్బింగ్ మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. విశాల్ హీరోగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. "పందెం కోడి ", "పొగరు ", "భరణి ", "ఇంద్రుడు ", "ఒక్కడొచ్చాడు ","డిటెక్టివ్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో విశాల్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే విశాల్ ప్రస్తుతం "నాట్ ఏ కామన్ మ్యాన్ ", ఆనంద్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో "ఎనిమీ " మూవీస్ తో పాటు "డిటెక్టివ్ 2 "మూవీ లో హీరోగా నటిస్తూ , దర్శకత్వం వహిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Vishal Resumes Shooting For Vishal31 Movie In Hyderabad,Telugu Filmnagar,Vishal Resumes Shooting For Vishal 31 Movie,Vishal,Actor Vishal,Hero Vishal,Vishal Movies,Vishal Movie,Vishal New Movie,Vishal Latest Movie,Vishal Upcoming Movie,Vishal Next Pro
సినిమా వార్తలు

విశాల్‌ ‘నాట్ ఏ కామ‌న్ మెన్‌’ షూట్ స్టార్ట్

ఎప్పుడూ రెగ్యులర్ కమర్షియల్ కథలే కాకుండా డిఫరెంట్ కథలని ఎంపిక చేసుకుంటూ, ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలతో ఈ మధ్యకాలంలో వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్నాడు విశాల్. ఇటీవలే చక్ర సినిమాతో ప్రేక్షకలను అలరించిన విశాల్ ప్రస్తుతం ఆర్యతో కలిసి ఎనిమీ అనే సినిమా దానితో పాటు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘నాట్ ఏ కామ‌న్ మెన్‌’ అంటూ వస్తున్న ఈసినిమా విశాల్ 31వ సినిమా.

TFN Adminవాట్సాప్

షేర్