
ట్యాగ్ · 7 కథనాలు


ఫైనల్ షెడ్యూల్ లో విశాల్ 'నాట్ ఏ కామన్ మ్యాన్'

షూటింగ్ లో హీరో విశాల్ కు తీవ్ర గాయాలు

హైదరాబాద్ లో బిజీగా హీరో విశాల్

విశాల్ రిస్కీ యాక్షన్ సీక్వెన్స్

విశాల్ ‘నాట్ ఏ కామన్ మెన్’ షూట్ స్టార్ట్

విశాల్ 'నాట్ ఏ కామన్ మెన్'

'విశాల్ 31' టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
శరవణన్ దర్శకత్వంలో విశాల్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘విశాల్ 31’ అనే వర్కింగ్ టైటిల్తోనే ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఈ సినిమా సెట్లోనే విశాల్ కు గాయమైంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వని మేకర్స్ తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ కు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. రేపు “విశాల్ 31” ఫస్ట్ లుక్, టైటిల్ ను వెల్లడిస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్లో అనౌన్స్ చేస్తూ విశాల్ పోస్టర్ని…

ఫైనల్ షెడ్యూల్ లో విశాల్ 'నాట్ ఏ కామన్ మ్యాన్'
విశాల్, ఆర్య హీరోలుగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఎనిమి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే తెలిసిందే. ఇక షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.ఇక ఈసినిమా నుండి ఇప్పుటికే పలు పోస్టర్లతో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాని మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

షూటింగ్ లో హీరో విశాల్ కు తీవ్ర గాయాలు
హీరో విశాల్ కథానాయకుడిగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. “పందెం కోడి “, “పొగరు “, “భరణి “, “ఇంద్రుడు “, “ఒక్కడొచ్చాడు “,”డిటెక్టివ్ “వంటి సూపర్ హిట్ మూవీస్ తో విశాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే విశాల్ ప్రస్తుతం “నాట్ ఏ కామన్ మ్యాన్ “, ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో “ఎనిమీ ” మూవీస్ తో పాటు “డిటెక్టివ్ 2 “మూవీ లో హీరోగా నటిస్తూ , దర్శకత్వం వహిస్తున్నారు.

హైదరాబాద్ లో బిజీగా హీరో విశాల్
తమిళ హీరో విశాల్ పలు సూపర్ హిట్ డబ్బింగ్ మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. విశాల్ హీరోగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. "పందెం కోడి ", "పొగరు ", "భరణి ", "ఇంద్రుడు ", "ఒక్కడొచ్చాడు ","డిటెక్టివ్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో విశాల్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే విశాల్ ప్రస్తుతం "నాట్ ఏ కామన్ మ్యాన్ ", ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో "ఎనిమీ " మూవీస్ తో పాటు "డిటెక్టివ్ 2 "మూవీ లో హీరోగా నటిస్తూ , దర్శకత్వం వహిస్తున్నారు.

విశాల్ రిస్కీ యాక్షన్ సీక్వెన్స్
తమిళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న హీరో విశాల్. ఇక ప్రస్తుతం విశాల్ నాట్ ఏ మెన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ చెప్పింది. అయితే నిన్ననే మళ్లీ షూటింగ్ రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం దీని షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఫైట్మాస్టర్ రవివర్మ నేతృత్వంలో విశాల్పై పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఓ దాబా నేపథ్యంలో సాగే పోరాట ఘట్టమిది. ఇక ఈవీడియోలో చూస్తుంటే విశాల్ ఎప్పటిలాగే పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో వస్తున్నట్టే కనిపిస్తుంది. చాలా రిస్కీగా కనిపిస్తున్నాయి చూడటానికి. మరి…

విశాల్ ‘నాట్ ఏ కామన్ మెన్’ షూట్ స్టార్ట్
ఎప్పుడూ రెగ్యులర్ కమర్షియల్ కథలే కాకుండా డిఫరెంట్ కథలని ఎంపిక చేసుకుంటూ, ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలతో ఈ మధ్యకాలంలో వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్నాడు విశాల్. ఇటీవలే చక్ర సినిమాతో ప్రేక్షకలను అలరించిన విశాల్ ప్రస్తుతం ఆర్యతో కలిసి ఎనిమీ అనే సినిమా దానితో పాటు శరవణన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘నాట్ ఏ కామన్ మెన్’ అంటూ వస్తున్న ఈసినిమా విశాల్ 31వ సినిమా.

విశాల్ 'నాట్ ఏ కామన్ మెన్'
తెలుగువాడైనా ఇక్కడ కంటే ఎక్కువగా తమిళ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ కోలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విశాల్. ఇక తమిళ్ తో పాటు తెలుగులో కూడా తన సినిమాలు రిలీజ్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక విశాల్ సినిమాల్లో ప్రయోగాలు కూడా బాగానే చేస్తుంటాడు. ఎప్పుడూ రెగ్యులర్ కమర్షియల్ కథలే కాకుండా డిఫరెంట్ కథలని ఎంపిక చేసుకుంటూ, ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలతో ఈ మధ్యకాలంలో వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్నాడు.