
ట్యాగ్ · 2 కథనాలు


హైదరాబాద్ లో బిజీగా హీరో విశాల్

షూటింగ్ లో హీరో విశాల్ కు తీవ్ర గాయాలు
హీరో విశాల్ కథానాయకుడిగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. “పందెం కోడి “, “పొగరు “, “భరణి “, “ఇంద్రుడు “, “ఒక్కడొచ్చాడు “,”డిటెక్టివ్ “వంటి సూపర్ హిట్ మూవీస్ తో విశాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే విశాల్ ప్రస్తుతం “నాట్ ఏ కామన్ మ్యాన్ “, ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో “ఎనిమీ ” మూవీస్ తో పాటు “డిటెక్టివ్ 2 “మూవీ లో హీరోగా నటిస్తూ , దర్శకత్వం వహిస్తున్నారు.

హైదరాబాద్ లో బిజీగా హీరో విశాల్
తమిళ హీరో విశాల్ పలు సూపర్ హిట్ డబ్బింగ్ మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. విశాల్ హీరోగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. "పందెం కోడి ", "పొగరు ", "భరణి ", "ఇంద్రుడు ", "ఒక్కడొచ్చాడు ","డిటెక్టివ్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో విశాల్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే విశాల్ ప్రస్తుతం "నాట్ ఏ కామన్ మ్యాన్ ", ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో "ఎనిమీ " మూవీస్ తో పాటు "డిటెక్టివ్ 2 "మూవీ లో హీరోగా నటిస్తూ , దర్శకత్వం వహిస్తున్నారు.