దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పై రజనీకాంత్ స్పందన

Super Star Rajinikanth Shares His Response On Being Conferred With Prestigious Dadasaheb Phalke Award,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Dadasaheb Phalke Award For 2019 To Rajnikant,Superstar Rajinikanth,Rajinikanth,Actor Rajinikanth,Hero Rajinikanth,Rajinikanth Latest News,Dadasaheb Phalke Award,Dadasaheb Phalke Awards 2019,Superstar Rajinikanth To Recieve Dadasaheb Phalke Award,Rajinikanth Dadasaheb Phalke Award,Rajinikanth Emotional Comments On His Dadasaheb Phalke Award,Rajinikanth To Be Honoured With Dadasaheb Phalke Award,Rajinikanth Honoured With Dadasaheb Phalke Award,Rajinikanth To Receive Dadasaheb Phalke Award,Rajinikanth Latest Updates,Rajinikanth Emotional Comments On His Award,Rajinikanth on Dadasaheb Phalke Award,Superstar Rajinikanth Emotional Thanks Message For Dadasaheb Phalke Award,Rajinikanth Dadasaheb Phalke Award Thanks Message

“అపూర్వ రాగంగళ్ “(1975 ) మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రజనీకాంత్ దక్షిణాది భాషలతో పాటు హిందీ , బెంగాలీ భాషలలో నటిస్తూ , తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు . నాలుగున్నర దశాబ్దాలుగా కళామతల్లికి సేవలందించిన రజనీకాంత్ పద్మ భూషణ్ , పద్మ విభూషణ్ సత్కారాలు అందుకున్నారు. ఇప్పుడు మరో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కు రజనీకాంత్ ఎంపిక అయ్యారు .హీరో రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

Rajinikanth Dadasaheb Phalke award

సినీ రంగం లో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ 2019 సంవత్సరానికి రజనీకాంత్ అందుకోనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కు తన ఎంపిక పట్ల రజనీకాంత్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యి తన ఎదుగుదలలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం , ప్రధాని మోదీ , జ్యూరీ మెంబర్స్ , సహ నటులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన స్నేహితుడు బస్ డ్రైవర్ రాజ్ బహదూర్ , తన అన్న సత్యనారాయణ , దర్శకుడు బాలచందర్, దర్శక నిర్మాతలు , సాంకేతిక నిపుణులు , డిస్ట్రిబ్యూటర్స్ , ఎగ్జిబిటర్స్ , మీడియా , తమిళ ప్రజలు , ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు ఈ అవార్డ్ ను అంకితం చేస్తున్నా అంటూ రజనీకాంత్ ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 12 =