“ఢీ ” సీక్వెల్ అప్ డేట్

An Interesting Update On D Movie Sequel,Crucial Update On Dhee Sequel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,D Movie Sequel,D Movie Sequel Update,D Movie Sequel News,D Movie Sequel Latest Updates,D Movie Sequel Latest News,D Movie Sequel News,D Movie Sequel Interesting Update,Manchu Vishnu And Sreenu Vaitla,Actor Manchu Vishnu,Hero Manchu Vishnu,Director Sreenu Vaitla,Sreenu Vaitla,Sreenu Vaitla Dhee,Dhee Movie,Dhee Telugu,D Telugu Movie Sequel,D Sequel,D Sequel Update,D Sequel Telugu Update,D And D,D And D Movie,D And D Telugu Movie,D And D Film,Sreenu Vaitla D And D,Manchu Vishnu D And D,Sreenu Vaitla D And D Movie Heroine,Sreenu Vaitla New Movie News,Manchu Vishnu Latest Film Updates,Manchu Vishnu New Movie

సిరి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు మంచు , జెనీలియా జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “ఢీ “మూవీఘనవిజయం సాధించింది. శ్రీహరి , చంద్ర మోహన్ , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటించారు. చక్రి సంగీతం అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు శ్రీను వైట్ల “ఢీ “మూవీ ని తెరకెక్కించారు. తమిళ , బెంగాలీ భాషలలో రీమేక్ జరుపుకుని “ఢీ “మూవీ విజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “ఢీ “మూవీకి సీక్వెల్ “ఢీ &ఢీ” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా “ఢీ &ఢీ”డబుల్ డోస్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. “ఢీ ” మూవీ కి సీక్వెల్ మూవీ కి సంబంధం లేదనీ , దర్శకుడు శ్రీను వైట్ల ప్రేక్షకులను అలరించేలా ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ ను రెడీ చేశారనీ “మోసగాళ్ళు “మూవీ ప్రమోషన్స్ లో హీరో విష్ణు మంచు కన్ ఫర్మ్ చేశారు. “ఢీ ” మూవీ తో ప్రేక్షకులను అలరించిన విష్ణు మంచు “ఢీ &ఢీ” మూవీ తో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =