‘శ్రీకారం’ ట్రైలర్ రిలీజ్

Sreekaram Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sreekaram​ Trailer,Sreekaram,Sreekaram​ Movie Trailer,Sreekaram Official Trailer,Sreekaram Trailer Telugu,Sharwanand,Sreekaram Songs,Priyanka Arul Mohan,Sharwanand Sreekaaram Trailer,Sreekaram Telugu Movie Trailer,Sreekaram Telugu Movie,Sharwanand Sreekaram Movie Trailer,Sreekaram Latest Movie,Priyanka Arul Mohan,Kishore B,Mickey J Mayer,Sharwanand Sreekaram Trailer,Sreekaram Movie,Sreekaram Telugu Movie Latest Trailer,Sreekaram Movie Trailer Out,Sreekaram Trailer Out Now,Sreekaram Trailer Released,Sreekaram Trailer Announcement,Sharwanand Sreekaram Trailer Out Now,Sharwanand New Movie Trailer,Sreekaram Trailer News,Sreekaram Official Trailer Telugu,#SreekaramTrailer

రణరంగం, పడిపడి లేచే మనసు,జాను లాంటి సినిమాలు దారుణంగా డిజాస్టర్స్ కావడంతో ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు శర్వానంద్. ఈనేపథ్యంలో రైతులు, వ్యవసాయం లాంటి కాన్సెప్ట్ ను తీసుకొని ఇప్పుడు శ్రీకారం సినిమాతో వస్తున్నాడు. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్ కు అలాగే పాటలకు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ ను బట్టి ఈసినిమాలో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసే శర్వానంద్ పల్లెటూరుకు వచ్చి వ్యవసాయం చేస్తాడని అర్ధమవుతుంది. అయితే ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ఇక పొలానికీ, పని ముట్టుకీ ఖాళీ లేకుండా సంవత్సరం మొత్తం ఏదో పంట చేతికొస్తూనే ఉండేలా చూద్దాం.. ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచాం.. సేద్యం కూడా గెలవొచ్చు’ వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

 

కాగా కిషోర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 17 =