ట్యాగ్ · 2 కథనాలు
'శశి' రిలీజ్ డేట్ ఫిక్స్
సెన్సార్ పూర్తిచేసుకున్న 'శశి'
శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో ఆది హీరోగా 'శశి' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమానుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఒకేఒక లోకం నువ్వు అనే సాంగ్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాను మొదట ఫిబ్రవరి లోరిలీజ్ చేద్దామనుకున్నా తరువాత మార్చికి పోస్ట్ పోన్ చేశారు. మార్చి 19న ఈ సినిమా రిలీజ్ కానుంది.
'శశి' రిలీజ్ డేట్ ఫిక్స్
జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో 'శశి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమానుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.