‘క్రాక్’ చాలా ఎంజాయ్ చేశా

Ram Charan hails Ravi Teja for krack movie,Ram Charan Heaps Praises Of His Favourite Star Ravi Teja And Krack,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Charan,Ram Charan Latest News,Ram Charan New Movie News,Ram Charan Upcoming Film Updates,Ram Charan About Krack Movie,Ram Charan Comments On Mass Maharaja Ravi Teja Movie,Mega Powerstar Ram Charan Sensational Coemments On Krack Telugu Movie

య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమా క్రాక్. జనవరి 9 న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. గోపీచంద్-రవితేజ ఇద్దరూ హ్యాట్రిక్ కొట్టారు. అంతేకాదు కలెక్షన్ల విషయంలో కూడా అందరి అంచనాలను తలకిందులు చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ విష‌యాన్ని ట్విట‌ర్ ద్వారా షేర్ చేసాడు చరణ్. క్రాక్ చాలా ఎంజాయ్ చేశా. నా ఫేవ‌రేట్ యాక్ట‌ర్ ర‌వితేజ టాప్ ఫాంలో ఉన్నారు. శృతిహాస‌న్ తన బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఇచ్చింది. స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్‌కుమార్ వారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు.. థ‌మ‌న్ అందించిన మ్యూజిక్ స్కోర్ చాలా బాగుంది అంటూ గోపీచంద్ టాప్ రేంజ్ లో చూపించాడు..టీం స‌భ్యులు అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాన‌ని ట్వీట్ చేశాడు.

కాగా య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో శృతీ హాస‌న్ హీరోయిన్ గా నటించింది. స‌ముద్ర‌ఖనీ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మించిన ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించాడు. జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేసాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − eight =