
ట్యాగ్ · 5 కథనాలు


'క్రాక్' చాలా ఎంజాయ్ చేశా

డెబ్యూ డైరెక్టర్ తో రామ్ చరణ్?

`జెర్సీ` దర్శకుడితో రామ్ చరణ్ చిత్రం?

అభిమానులకు చరణ్ లేఖ - మంచి సినిమా ఇవ్వలేకపోయాం

'రామ్ చరణ్' తో సినిమా నిజం కాదు
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు.

'క్రాక్' చాలా ఎంజాయ్ చేశా
యదార్ధ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమా క్రాక్. జనవరి 9 న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. గోపీచంద్-రవితేజ ఇద్దరూ హ్యాట్రిక్ కొట్టారు. అంతేకాదు కలెక్షన్ల విషయంలో కూడా అందరి అంచనాలను తలకిందులు చేస్తుంది.

డెబ్యూ డైరెక్టర్ తో రామ్ చరణ్?
కథానాయకుడిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ది 13 ఏళ్ళ నటనాప్రస్థానం. ఈ ప్రయాణంలో 12 చిత్రాలలో హీరోగా సందడి చేశాడు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`.. తన 13వ సినిమా. ఆసక్తికరమైన ఏమిటంటే... తొలి చిత్రం `చిరుత` నుండి తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` వరకు అనుభవమున్న దర్శకులతోనే పనిచేశాడు చరణ్. అయితే.. `ఆర్ ఆర్ ఆర్` తరువాత పట్టాలెక్కనున్న తన 14వ చిత్రం మాత్రం ఒక డెబ్యూ డైరెక్టర్ తో చేయబోతున్నాడట మెగాపవర్ స్టార్.

`జెర్సీ` దర్శకుడితో రామ్ చరణ్ చిత్రం?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బడా మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా, ఏప్రిల్ లేదా మే నాటికి చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో.. చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. `మళ్ళీ రావా`, `జెర్సీ` చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చెర్రీ తదుపరి సినిమా ఉంటుందని తెలిసింది. ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తారని ప్రచారం…

అభిమానులకు చరణ్ లేఖ - మంచి సినిమా ఇవ్వలేకపోయాం
బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వినయ విధేయ రామ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదన్న సంగతి కూడా విదితమే. గత ఏడాది రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్...ఈ ఏడాది వినయ విధేయ రామ లాంటి సినిమాతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాడు. అయితే సరైన టాక్ దక్కించుకోలేకపోయినా కలెక్షన్ల పరంగా కొన్ని చోట్ల మాత్రం బాగానే రాబట్టినా.. కొన్ని చోట్ల మాత్రం అంతంత మాత్రంగానే కలెక్షన్లు వచ్చాయి. ఓవరాల్ గా క్లోజింగ్ కలెక్షన్స్ తరువాత చూసుకుంటే మాత్రం దర్శక నిర్మాతలకు నష్టాలే మిగిలాయి. మరి ఇలాంటి నేపథ్యంలో సినిమా…