“మోసగాళ్ళు “సంక్రాంతి పోస్టర్ రిలీజ్

Mosagallu Movie Sankranti Poster Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mosagallu,Mosagallu Movie,Mosagallu Telugu Movie,Mosagallu Movie Updates,Mosagallu Telugu Movie Latest News,Mosagallu Movie Poster,Mosagallu Telugu Movie New Poster

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఎ వి ఎ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా అతి పెద్ద ఐటి స్కామ్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా భారీ బడ్జెట్ తో “మోసగాళ్ళు ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ , రూహి సింగ్ , నవదీప్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తుండగా , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి
ACP కుమార్ గా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మోసగాళ్ళు ” మూవీకి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండగ సందర్భంగా చిత్ర యూనిట్ “మోసగాళ్ళు ” మూవీ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీ తెలుగు తో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. “మోసగాళ్ళు ” మూవీలో విష్ణు మంచు , కాజల్ అన్నాచెల్లెలుగా నటించడం విశేషం. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =