కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mosagallu Telugu Movie Latest News

ట్యాగ్ · 6 కథనాలు

Mosagallu Movie Public Talk,Mosagallu Telugu Movie Review,Mosagallu Movie Review,Latest Telugu Movie Reviews,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Mosagallu,Mosagallu Movie,Mosagallu Movie Public Response,Mosagallu Movie Publ
పబ్లిక్ టాక్

మోసగాళ్లు మూవీ పబ్లిక్ టాక్

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో వస్తున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశారు చిత్రయూనిట్. ఇక మార్చి 19న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. నవదీప్‌, నవీన్‌ చంద్ర, రుహాని సింగ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. తెలుగు…

Team TFNవాట్సాప్
రివ్యూ

'మోసగాళ్ళు' మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే డబ్బు అన్నింటకి ఎంత ఇంపార్టెన్సో చెపుతూనే అదే డబ్బు వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయని చెప్పకెనే చెపుతూనే మన లా సిస్టమ్ లో ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయో సెటైరికల్ వే చూపించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'మోసగాళ్ళు మానియా' విన్నర్స్ కు స్పెషల్ స్క్రీనింగ్

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో వస్తున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశారు చిత్రయూనిట్. ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విష్ణు కు ఈసినిమాతో మంచి హిట్ వస్తుందన్న టాక్ కూడా నడుస్తుంది. ఇక మార్చి 19న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో కాస్త వినూత్నంగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"మోసగాళ్ళు "సంక్రాంతి పోస్టర్ రిలీజ్

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఎ వి ఎ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా అతి పెద్ద ఐటి స్కామ్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా భారీ బడ్జెట్ తో "మోసగాళ్ళు " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ , రూహి సింగ్ , నవదీప్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తుండగా , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ACP కుమార్ గా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'మోసగాళ్ళు' నుండి ఇంట్రెస్టింగ్ పోస్ట్ - అర్థనారీశ్వర అవతారంలో విష్ణు, కాజల్

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటిక విష్ణు, కాజల్‌ ఫస్ట్‌, సునీల్‌ శెట్టి ఫస్ట్‌ లుక్ పోస్టర్ లు రిలీజ్ చేయగా తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ డిఫరెంట్ గా అందరినీ ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Mosagallu Movie First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mosagallu Movie Updates,Mosagallu Telugu Movie Latest News,Mosagallu First Look,Mosagallu Telugu Movie First Look,Manchu Vishn
ఫస్ట్ లుక్

"మోసగాళ్ళు " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విష్ణు మంచు నిర్మాణ సారథ్యంలో జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ప్రపంచ అతి పెద్ద ఐ. టి స్కామ్ నేపథ్యంలో ఒక మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, రుహానీ శర్మ, బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రధారులుగా ఈ మూవీ రూపొందుతుంది. హైదరాబాద్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న ఈ మూవీ షూటింగ్ లాస్ ఏంజెల్స్ లో జరుగనుంది.

Team TFNవాట్సాప్

షేర్