“రౌద్రం రణం రుధిరం ” మూవీ అప్ డేట్

RRR Movie Team Gives An Interesting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,Rajamouli,Ram Charan,Jr NTR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ కథానాయకులుగా భారీ బడ్జెట్ , తారాగణం తో మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా , ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీ నుండి హీరోయిన్ అలియా భట్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రామ్ చరణ్ కొవిడ్ -19 కారణంగా ఇంటికే పరిమితం అయ్యారు. సంక్రాంతి పండగ తరువాత రామ్ చరణ్ , అలియా భట్ లపై తెరకెక్కించే సాంగ్ తో RRR” మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంటుందని సమాచారం. ఈ మూవీ తెలుగు తో పాటు కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి , స్టార్ హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − six =