జెట్ స్పీడ్ లో నితిన్

Actor Nithiin Signs Back To Back New Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nithiin,Actor Nithiin,Hero Nithiin,Nithiin Latest News,Nithiin New Movie News,Nithiin Next Project News,Nithiin Upcoming Film Details,Nithiin Latest Movie Details,Nithiin Upcoming Movies List

సూపర్ హిట్ “భీష్మ “తరువాత యంగ్ హీరో నితిన్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “రంగ్ దే !” మూవీ మార్చి నెల 6 వ తేదీ రిలీజ్ కానుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “చెక్ “మూవీ ఒక సాంగ్ మినహా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందని సమాచారం. ఈ మూవీ లో రకుల్ ప్రీత్ , ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్” మూవీ తెలుగు రీమేక్ చిత్రీకరణ జరుపుకుంటుంది. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీస్ తరువాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందనున్న “పవర్ పేట ” మూవీ కి హీరో నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరెక్ట్ ప్లానింగ్ తో హీరో నితిన్ వరస మూవీస్ తో టాలీవుడ్ లో జెట్ స్పీడ్ లో దూసుకు పోతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =