పిల్లా నువ్వు లేని జీవితం : గీతా ఆర్ట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ , రెజీనా జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ “పిల్లా నువ్వు లేని జీవితం” మూవీ ఘనవిజయం సాధించింది. సాయి పెర్ఫార్మెన్స్ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసింది. సాయి తన డ్యాన్స్ లతో ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో సాయి ధరమ్, రెజీనా జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్” మూవీ ఘనవిజయం సాధించింది. డాలర్స్ కోసం ఏ పని చేయడానికి సిద్ధపడే యువకుడిగా సాయి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. అమెరికా బ్యాక్ డ్రాప్ సీన్స్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచాయి.
సుప్రీమ్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాయి ధరమ్ , రాశీఖన్నా జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “సుప్రీమ్ ” మూవీ ఘనవిజయం సాధించి , బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎనర్జిటిక్ క్యారెక్టర్ లో సాయి తన డ్యాన్స్ , డైలాగ్డెలివరీ తో ప్రేక్షకులను అలరించారు. సాయి , రాశీఖన్నా ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
చిత్ర లహరి : మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ హీరోగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “చిత్రలహరి “మూవీ ఘనవిజయం సాధించింది. కళ్యాణి ప్రియదర్శన్ , నివేత పేతురాజ్ కథానాయికలు. సాయి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హెవీ ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తన పాత్రకు న్యాయం చేశారు.
ప్రతి రోజూ పండగే: యు వి క్రియేషన్స్ , GA 2 పిక్చర్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో సాయి , రాశీఖన్నా జంటగా రూపొందిన కామెడీ డ్రామా “ప్రతి రోజూ పండగే” మూవీ ఘనవిజయం సాధించింది. సాయి అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాశీఖన్నా గ్లామర్ తో ఆకట్టుకుంటూ , కామెడీ తో ప్రేక్షకులను అలరించారు.
[totalpoll id=”52857″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: